schools News, schools News in telugu, schools న్యూస్ ఇన్ తెలుగు, schools తెలుగు న్యూస్ – HT Telugu

Latest schools Photos

ఆంధ్రప్రదేశ్ లో  చూస్తే విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సెలవును ప్రకటించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో కూడా అక్టోబర్ 31వ తేదీనే దీపావళి హాలీ డే గా నిర్ణయించారు. అయితే దీపావళికి ముందు రోజు ఏమైనా సెలవు ఇస్తారా..? లేక నవంబర్ 1న సెలవు ఉంటుందా అనే దానిపై క్లారిటీ లేదు.

AP TG School Holidays : ఏపీ, తెలంగాణలో దీపావళి హాలీ డే ఎప్పుడు..? అలా జరిగితే వరుస సెలవులు రావొచ్చు.!

Thursday, October 24, 2024

సెప్టెంబర్ లో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే... 22వ తేదీన ఆదివారం సెలవు, సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29న ఆదివారం.

AP Schools Holiday : ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, స్కూళ్లకు వరుసగా రెండ్రోజులు సెలవులు

Saturday, September 14, 2024

ఈ వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.  తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

TG School Holidays : రేపటి నుంచి విద్యా సంస్థలకు వరుస సెలవులు! కారణం ఇదే

Friday, September 13, 2024

బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సోమవారం స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

TG Schools Holiday : తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Sunday, July 28, 2024

తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది.

TG School Timings : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, హైస్కూల్ టైమింగ్స్ మారాయ్

Saturday, July 20, 2024

మార్చి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఏపీ, తెలంగాణలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.

AP Half Day Schools : ఏపీలో ఒంటిపూట బడులు, ఆ డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

Wednesday, March 13, 2024