relationships News, relationships News in telugu, relationships న్యూస్ ఇన్ తెలుగు, relationships తెలుగు న్యూస్ – HT Telugu

Latest relationships Photos

రెండు చేతులు కలవనిదే చప్పట్లు మోగవంటారు. కానీ, కొందరి ఆడవాళ్ల విషయంలో అలా కాదు. అవతలి వ్యక్తి ఎలా ఉన్నా సరే, తమలో ఫ్రస్ట్రేషన్, ఆవేశం తీరిపోయేంత వరకూ వివాద ధోరణిలోనే వ్యవహరిస్తుంటారు. అది ఎంతవరకూ దారి తీసినా పైచేయి వారిదే ఉండాలని భావిస్తారు. అలా వ్యవహరించే ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..

Argument Behavior in Women: వివాదాలు పెట్టుకునే స్త్రీల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా, ఈ సూచనలతో ముందే పసిగట్టండి

Monday, January 13, 2025

అయితే, ఐశ్వర్య తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో ఆమె సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యే వ్యక్తి మరెవరో కాదు, ఆమె భర్త అభిషేక్ బచ్చన్. దీనిపై పలువురు రెడ్డిట్ లో స్పందించారు. 'ఇంత మంచి భార్యను ఎలా వదిలేస్తారు బ్రదర్' అని ఒకరు రాశారు! మరొకరు 'నిజానికి అభిషేక్ ఐశ్వర్యకు అర్హుడు కాదు. అని కామెంట్ చేశాడు.

Aishwarya rai: ఇన్ స్టాలో ఐశ్వర్య ఫాలో అయ్యే ఒకే ఒక్కడు ఎవరో తెలుసా?

Saturday, November 2, 2024

భార్యభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సాధారణంగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్లే ఎక్కువసార్లు ఇవి జరుగుతుంటాయి. దీంతో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. అయితే, కొన్ని టిప్స్ క్రమపద్ధతిలో పాటించడం వల్ల ఇద్దరి మధ్య గొడవలను, విభేదాలను పరిష్కరించుకోవచ్చు. ఆ స్టెప్స్ ఏవో ఇక్కడ చూడండి.

Relationship Tips: జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతున్నాయా? పరిష్కారం కోసం ఈ టిప్స్ పాటించండి

Tuesday, September 3, 2024

దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడేవారు తరచుగా గుంపులో ఒంటరిగా అనుభూతి చెందుతారు. మన ప్రియమైనవారు చుట్టుముట్టినప్పుడు కూడా ఒంటరితనం అనుభవిస్తుంటారు.

Loneliness: ‘ఒంటరితనంతో మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు’: న్యూరో సైంటిస్ట్స్

Saturday, July 20, 2024

Gauthami Kamal Haasan: కమల్ హాసన్ తో కలిసి పలు సినిమాలు చేసిన గౌతమి.. అతనితో 13 ఏళ్లు లివిన్ రిలేషన్షిప్ లో ఉంది. వీళ్లు ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత 2016లో విడిపోయారు.

Gauthami Kamal Haasan: కమల్ హాసన్‌తో బ్రేకప్‌పై గౌతమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాధేస్తుంది కానీ అంటూ..

Thursday, May 23, 2024

హోమ్ స్క్రీన్ పై సోషల్ మీడియా యాప్స్ ఉండటం వల్ల మనకు మరింత యాక్సెస్ లభిస్తుంది. వాటిని హోం స్క్రీన్ నుంచి వేరే ఒక ఫోల్డర్ కు, మరొక స్క్రీన్ కు మార్చండి. తద్వారా ఫోన్ ఓపెన్ చేయగానే ఆ సోషల్ మీడియా యాప్స్ కనిపించి, మిమ్మల్ని టెంప్ట్ చేయవు.

Digital detox: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా ఆ వ్యసనానికి దూరం అవ్వండి..

Friday, May 17, 2024

అద్దె ఇల్లు, అద్దె కారు గురించి అందరికీ తెలుసు. కానీ అది అద్దెకు గర్ల్ ఫ్రెండ్ అంటే కాస్త వెరైటీనే కదా. అలా గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు తీసుకునే వెబ్ సైట్ ఉంది. ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.

Rent a Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?

Sunday, March 31, 2024

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే. అయితే దీనికి ముందే వాలెంటైన్స్ వీక్ మెుదలవుతుంది. రోజ్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్స్ వీక్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రేమికులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇస్తారు. అయితే గులాబీ పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. గులాబీల వివిధ రంగుల వెనుక అర్థాలు ఉన్నాయి.

Rose Day 2024 : 10 రకాల గులాబీ పువ్వులు, వాటి అర్థాలు

Monday, February 5, 2024

ఒత్తిడి అనిపించినప్పుడు వ్యక్తులు తనలో ఏ భావాలను దాచుకోరు. వెంటనే ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనుకుంటారు. అలాంటి బలహీన క్షణంలో తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పేస్తారు. కానీ కొన్ని రకాల విషయాలను బంధువులతో షేర్ చేసుకోకూడదు.

Relationship Tips: ఈ విషయాలను మీ బంధువులతో ఎప్పుడూ షేర్ చేసుకోకండి

Tuesday, January 30, 2024

జోక్స్ వేయడం, ఆటపట్టించడం స్నేహితుల మధ్య సహజమే. కానీ, అవి హద్దులు మీరకూడదు. ఆ స్నేహితుడిని బాధ పెట్టేలా అవి ఉండకూడదు.

Friendship rules: ఎంత ప్రాణ స్నేహమైనా.. కొన్ని హద్దులు ఉండాల్సిందే..

Saturday, December 2, 2023

కుంభం: ప్రేమ జీవితంలో ఆనందాన్ని జరుపుకునే రోజు ఇది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీరు ఎవరితోనైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించవచ్చు. వైవాహిక జీవితంలో అనైతిక సంబంధాలకు దూరంగా ఉండండి.

Love Horoscope: రాశుల వారీగా ప్రేమికుల జాతకం ఎలా ఉండబోతోంది..?

Wednesday, November 8, 2023

కౌగిలింత ఒక రకమైన భద్రతాభావనను ఇస్తుంది. ఆ వ్యక్తి సమక్షంలో నేను సేఫ్ అనే భావనను కలగజేస్తుంది.

Benefits of hugging: కౌగిలించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి..

Wednesday, November 1, 2023

కాలేజీలో చదువుతున్నప్పుడు జూనియర్ రజనీతో విష్ణు ప్రేమలో పడ్డాడు. కాలేజీలో కొనసాగిన వీరి ప్రేమ, విష్ణు క్రికెటర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది.

Vishnu Vishal Love Story : జూనియర్​తో విష్ణు విశాల్ ప్రేమ, పెళ్లి.. చివరకు విడాకులు

Tuesday, August 8, 2023

We should listen and offer a healthy space for conversation rather than shutting the other person up and being disrespectful.

Conflict - Communication: ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి!

Friday, August 4, 2023

మీకు ఇష్టం లేని సంబంధాలను కష్టంగా కొనసాగిస్తూ మానసికంగా కుంగిపోతారు, మీకు మీరే హాని తలపెట్టుకుంటారు.

living in hell: మీ ప్రవర్తన ఇలా ఉందంటే, మీ భాగస్వామితో బంధంపై విరక్తి చెందారని అర్థం!

Thursday, August 3, 2023

ప్రేమ సంబంధాలు మీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ కొన్నిసార్లు ప్రవర్తనా సమస్యలు భాగస్వాముల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తాయి. సంబంధంలో చెడు ఫలితాలకు దారితీస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది కొన్ని రాశులలో పదేపదే జరుగుతుంది. కొన్ని రాశుల జాతకులు ప్రేమ సంబంధాలను సరిగ్గా కొనసాగించరు. వారు పదేపదే విడిపోతారు.

ఈ 5 రాశుల వారు భాగస్వామితో విడిపోయే ఆస్కారం ఎక్కువ

Saturday, July 22, 2023

నమ్మకాన్ని బలపరుస్తుంది: మీరు వినడం వలన మీ భాగస్వామికి మరింత సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది, ఏది ఉన్నా మీకు చెప్పుకునేలా ఒక నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది.

Listening: ఎదుటివారు చెప్పేది ముందు వినండి, అది మీ బంధాలను మెరుగుపరుస్తుంది!

Tuesday, July 18, 2023

మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి.

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Friday, July 14, 2023

ఏకాంతానికి ప్రాధాన్యత: మీరు ఒంటరిగా సమయాన్ని గడపడం నిజంగా ఆనందించండి. చదవడం, రాయడం, హైకింగ్ చేయడం లేదా ఇతరులతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం లేని వ్యక్తిగత హాబీలను ఒంటరిగానే కొనసాగించవచ్చు.

Being a lone wolf: మీరు ఎంత మందిలో ఉన్నా 'ఏక్ నిరంజన్'.. సంకేతాలు ఇవే!

Thursday, June 22, 2023

విలువలకు కట్టుబడండి:  మీ విలువలు, సూత్రాలకు కట్టుబడి ఉండండి. ఎవరేమనుకునా మీరు మీలా నిజాయితీగా ఉండండి, మంచివాడిలా నటించడం మానుకోండి. నిజాయితీగా ఉండే వారినే ప్రజలు గౌరవిస్తారు.

Earning Respect: మిమ్మల్ని ఎవరైనా గౌరవించాలంటే.. మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి?!

Tuesday, June 13, 2023