సమంత, రాజ్ ఇంత క్లోజ్ హా? భుజంపై చేయి వేసి నడక.. ఫొటోతో డేటింగ్ కన్ఫామ్ చేశారా? ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్
సమంత్, రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారా? చాలా కాలం నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పుడు సమాధానం దొరికేసిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందుకు కారణం రాజ్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోను సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడమే.
దేశం మొత్తం తెలుసు.. మహ్వాష్ తో రొమాన్స్ పై స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సంచలన కామెంట్లు
అమ్మాయిల డేటింగ్ ఆలోచనలు మారాయి: ఆ పాత అలవాట్లు, లక్షణాలు ఇప్పుడు నచ్చడం లేదు
అమెరికాలో భారతీయ ఉద్యోగికి అవమానం; మీటింగ్ లో మాట్లాడవద్దని ఆదేశం
శ్రీదేవితో బోనీ పెళ్లి: తన బాల్యంపై తొలిసారి మాట్లాడిన బోనీ మొదటి కూతురు