ravichandran-ashwin News, ravichandran-ashwin News in telugu, ravichandran-ashwin న్యూస్ ఇన్ తెలుగు, ravichandran-ashwin తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  ravichandran ashwin

Latest ravichandran ashwin Photos

<p>ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో మూడో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి.. 4-1తో సిరీస్ దక్కించుకుంది.&nbsp;</p>

Ravichandran Ashwin: అనిల్ కుంబ్లేను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్.. మురళీధరన్ రికార్డు కూడా బద్దలు

Saturday, March 9, 2024

<p>Ashwin Record: టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచిన అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ తో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.</p>

Ashwin Record: అశ్విన్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ అతడే

Friday, February 23, 2024

<p>ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్‍ను అశ్విన్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో రికార్డు నెలకొల్పాడు.&nbsp;</p>

Ravichandran Ashwin Record: మరో రికార్డు సృష్టించిన భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్: వివరాలివే

Monday, February 5, 2024

<p>Ravichandran Ashwin: టెస్టుల్లో అత్యధికసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 67సార్లు ఈ ఘనత సాధించాడు.</p>

Ravichandran Ashwin: మురళీధరన్ నుంచి అశ్విన్ వరకు.. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే

Thursday, July 13, 2023