
Ashwin On Shubman-Sara: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్, సచిన్ డాటర్ సారా మధ్య ఏదో ఉందనే ఊహాగానాలకు స్పిన్నర్ అశ్విన్ మరింత బలం చేకూర్చాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ గురించి తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ అశ్విన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.



