ramcharan-teja News, ramcharan-teja News in telugu, ramcharan-teja న్యూస్ ఇన్ తెలుగు, ramcharan-teja తెలుగు న్యూస్ – HT Telugu

Latest ramcharan teja Photos

Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవితో చిన్ననాటి రామ్ చరణ్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? మార్చి 27, 1985లో జన్మించిన చరణ్.. 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ చిన్ననాటి అరుదైన ఫొటోలు చూశారా?

Wednesday, March 27, 2024

రామ్‌చ‌ర‌ణ్ ఒక్కో మూవీ కోసం ఎన‌భై నుంచి వంద‌ కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఆర్‌సీ 16 కోసం రామ్‌చ‌ర‌ణ్ 100 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలిసింది.

Ram Charan Net Worth: క‌ళ్లు చెదిరే రేంజ్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఆస్తులు - మెగా హీరో ద‌గ్గ‌ర ఉన్న ఖ‌రీదైన కార్లు ఇవే!

Wednesday, March 27, 2024

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా (RC16) చేస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగాయి. మూవీ టీమ్‍తో పాటు కొందరు అతిథులు పాల్గొన్నారు.

RC16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి

Wednesday, March 20, 2024

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Sunday, March 3, 2024

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నేడు (జనవరి 22) జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టంలో భాగమయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Ram Mandir Inauguration: చిరంజీవి నుంచి అమితాబ్ వరకు: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో సినీ సెలెబ్రిటీలు: ఫొటోలు

Monday, January 22, 2024

దాదాపు వారం రోజుల పాటు రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న ఇట‌లీ ట్రిప్ వెళ్ల‌బోతున్న‌ట్లు తెలిసింది. కూతురితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ప్లాన్ చేసిన ఫ‌స్ట్ ఫారిన్ ట్రిప్ ఇదేన‌ని స‌మాచారం.

Ram Charan Italy Trip: కూతురు క్లిన్‌ కారాతో రామ్‌చ‌ర‌ణ్ ఇట‌లీ ట్రిప్ - ఫొటోలు వైర‌ల్‌

Wednesday, October 18, 2023

సినీ నిర్మాత దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. దీంతో బాధలో ఉన్న దిల్‍రాజును పరామర్శించారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.

Ram Charan: దిల్‍రాజును పరామర్శించిన రామ్‍చరణ్

Tuesday, October 10, 2023

తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారికతో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.

Varun Tej Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

Saturday, October 7, 2023

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

ఈపుట్టిన‌రోజు వేడుక‌ల్లో శంక‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ కేక్ తినిపిస్తోన్న ఫొటో  సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Shankar Birthday Celebrations: గేమ్ ఛేంజ‌ర్ సెట్స్‌లో శంక‌ర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - ఫొటోలు వైర‌ల్‌

Thursday, August 17, 2023

వారసురాలు వచ్చిన సంబరాల్లో మెగా కుటుంబం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ భార్య ఉపాసన మంగళవారం (జూన్ 20) ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివాహమైన 10ఏళ్ల తర్వాత రామ్‍ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు.

Ramcharan: డిశ్చార్జ్ అయిన ఉపాసన.. కూతురితో ఇంటికి వెళ్లిన రామ్‍చరణ్ దంపతులు: ఫొటోలు

Friday, June 23, 2023

ఉపాస‌న సీమంతం వేడుక‌ల‌తో పాటు బేబీ బంప్ ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Ram Charan - Upasana: మెగా ప్రిన్సెస్‌ను చూసి మురిసిపోయిన మెగాస్టార్‌

Tuesday, June 20, 2023

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు 320 రోజులు టీమ్ అంద‌రం క‌లిసి క‌ష్ట‌ప‌డిన‌ట్లు హెచ్‌సీఏ వేడుక‌లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలిపాడు.

Ram Charan At Hca Awards: హెచ్‌సీఏ అవార్డ్స్ ప్ర‌జెంట‌ర్‌గా రామ్ చ‌ర‌ణ్ - వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Saturday, February 25, 2023

ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

Sachin And Ram Charan At Formula e Race: ఫార్ములా ఈ రేసింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా స‌చిన్ రామ్‌చ‌ర‌ణ్‌

Saturday, February 11, 2023

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు.

RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

Wednesday, January 11, 2023

పాన్ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో తారక్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటించారు.

RRR OTT release | ట్రిపుల్ ‘ఆర్’ ఓటీటీ విడుదల ఎప్పటి నుంచో తెలుసా?

Thursday, May 5, 2022

రామ్ చరణ్, ఉపాసన దంపతులతో నిర్మాత శిరీష్

RRR Sucess Party | ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ పార్టీ ఫొటోస్

Thursday, April 7, 2022