
కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 3: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దంచికొడుతోంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్ల దాటిన కాంతార 2 మూడు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. వాటిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఉండటం విశేషం.



