rain-alert News, rain-alert News in telugu, rain-alert న్యూస్ ఇన్ తెలుగు, rain-alert తెలుగు న్యూస్ – HT Telugu

Latest rain alert Photos

ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లక్షా 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Dana: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో దాన తుపాను ప్రభావం ఫొటోలు

Thursday, October 24, 2024

భారీ వర్షాలకు బెంగళూరులోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు, దైనందిన జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

Bengaluru rains: బెంగళూరు వర్ష బీభత్సం; అవి రోడ్లా? కాలువలా?

Tuesday, October 22, 2024

హరికేన్ మిల్టన్ కారణంగా 10 మంది మరణించారని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ వైట్ హౌస్ బ్రీఫింగ్ లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రకృతి విపత్తు వల్ల 16 మంది చనిపోయారని చెప్పారు.

Florida hurricane: ఫ్లోరిడాలో హరికేన్ ‘మిల్టన్’ బీభత్సాన్ని ఈ దిగ్భ్రాంతికర ఫోటోల్లో చూడండి

Friday, October 11, 2024

గురుగ్రామ్ లోని నర్సింగ్పూర్ గ్రామ సమీపంలో ఎన్హెచ్-48పై మోకాలి లోతు నీటిలో ప్రయాణించడానికి వాహనాలు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

Rain havoc: ఢిల్లీ, గురుగ్రామ్ ల్లో వర్ష బీభత్సం; భారీగా ట్రాఫిక్ జామ్స్

Friday, September 6, 2024

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి కూడా వరద నీరు చేరింది. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 30 మందికి పైగా మృతి చెందినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Gujarat floods: గుజరాత్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు; 30 మందికి పైగా మృతి

Thursday, August 29, 2024

ఆగస్టు 17, శనివారం దిల్లీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- ఈ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​..

Saturday, August 17, 2024

డ్రోన్ వ్యూ చూస్తే చూరళమలలోని ప్రాంతమంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు ఇరువాజింజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తింది.

Wayanad landslides: శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు; వయనాడ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Friday, August 2, 2024

బుధవారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడం, అది ఆఫీస్ ల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Delhi rain: తెరిపి లేని వానతో తడిసి ముద్దైన రాజధాని నగరం

Thursday, August 1, 2024

ఆలమట్టి నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయం పరిస్థితిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు

Friday, July 26, 2024

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నగరంలో ప్రయాణాలు చేయకూడని రోడ్డు మార్గాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

Delhi rains: ఢిల్లీలో వర్ష బీభత్సం: చెరువులైన రహదారులు; ట్రాఫిక్ జామ్ లతో నగరవాసులకు ఇక్కట్లు

Friday, July 26, 2024

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయమైంది. జూలై 11-12 ఉదయం నుంచి కొలాబాలో 86 మిల్లీమీటర్లు, శాంటా క్రూజ్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Mumbai rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు; విమానాల ఆలస్యం, ట్రాఫిక్ గందరగోళం

Friday, July 12, 2024

మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.

Rain alerts: భారీ వర్షంలో తడిసి ముద్దయిన రాజధాని నగరం

Tuesday, July 9, 2024

రుతుపవనాలు శుక్రవారం ఢిల్లీకి ప్రవేశించి నగరంలోని వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Delhi rains : భారీ వర్షాలకు అల్లాడిపోతున్న దిల్లీ- ఇప్పటికే 11 మంది..

Sunday, June 30, 2024

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Friday, June 28, 2024

ముంబై, థానే, పాల్ఘర్, పుణెలో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షాలకు కనిపించని ముంబై రోడ్లు.. ఇంకొన్ని రోజుల పాటు పరిస్థితి ఇదే!

Saturday, June 22, 2024

ముంబై: నైరుతి రుతుపవనాలు ముంబైలో ప్రవేశించిన మరుసటి రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలకు ముంబై మహా నగరం ఉక్కిరిబిక్కిరి..

Monday, June 10, 2024

కొచ్చి బ్యాక్ వాటర్ వద్ద వర్షం కురుస్తున్న దృశ్యం

Southwest monsoon: రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు; జనజీవనం అస్తవ్యస్తం

Thursday, May 30, 2024

ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, సోమవారం ఉదయం 'రెమల్' తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Remal: భారత్, బంగ్లాదేశ్ ల్లో 16 మంది ప్రాణాలు తీసిన రెమల్ తుపాను

Tuesday, May 28, 2024

ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి 58 మంది మృతి చెందగా, మరో 35 మంది గల్లంతయ్యారు.

Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు: 50 మంది దుర్మరణం

Wednesday, May 15, 2024

ముంబైలో భారీ గాలులు, మేఘావృత పరిస్థితులు నెలకొనడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

ఇది హాలీవుడ్​ వీఎఫెక్స్​ కాదు.. ముంబై మహా నగరం!

Tuesday, May 14, 2024