డార్జిలింగ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది మరణించారు. ఒక చోట వంతెన సైతం కూలిపోయింది. పర్యాటకంపై భారీ ప్రభావం పడింది.