punjab-kings News, punjab-kings News in telugu, punjab-kings న్యూస్ ఇన్ తెలుగు, punjab-kings తెలుగు న్యూస్ – HT Telugu

Latest punjab kings Photos

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.

Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Friday, April 19, 2024

Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.

Rohit Sharma Rare Record: ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత అతడే

Thursday, April 18, 2024

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి వచ్చాడు. అతడు ఈ మ్యాచ్ లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 5 మ్యాచ్ లలో 186 పరుగులతో కోహ్లి, సాయి సుదర్శన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange and Purple cap: ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇదీ

Wednesday, April 10, 2024

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు వరుసగా రెండో మ్యాచ్ లోనూ భయపెట్టినా.. చివరికి 2 పరుగులతో గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ గెలుపు తర్వాత కూడా ఆ టీమ్ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. కేకేఆర్, లక్నో, సీఎస్కేలతో సమానంగా 6 పాయింట్లతోనే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.344) విషయంలో ఆ టీమ్స్ కంటే వెనుకబడింది.

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా.. పంజాబ్ కింగ్స్ ఓడినా పాయింట్ల టేబుల్లో మారని స్థానాలు.. ఎందుకు?

Wednesday, April 10, 2024

ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ టీమ్‍తో నేడు (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‍లో 37 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 64 పరుగులతో అదరగొట్టాడు. ఎస్‍‍ఆర్‌హెచ్ 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు దూకుడైన బ్యాటింగ్‍తో ఆదుకున్నాడు. దీంతో ఇతడు ఎవరు అంటూ చాలా మంది నెట్టింట వెతికేస్తున్నారు.

Nitish Kumar Reddy: మెరుపు హిట్టింగ్‍తో అదరగొట్టిన సన్‍రైజర్స్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి.. ఎవరు ఈ ప్లేయర్?

Tuesday, April 9, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తమ ఖాతా తెరిచింది. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన తర్వాత ముంబై టీమ్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కో విజయమే సాధించినా.. వాళ్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో ఎంఐ 8వ స్థానంలో ఉంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

Monday, April 8, 2024

IPL 2024 Stars: ఐపీఎల్ ఎంతోమంది యువ ప్లేయర్స్ కు లైఫ్ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న 17వ సీజన్ కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. ఇంత వరకూ అనామకులుగా ఉన్న కొందరు ప్లేయర్స్ ఈ లీగ్ లో ఒక్క మ్యాచ్ లోనే సంచలన ఆటతో స్టార్లలయ్యారు.

IPL 2024 Stars: ఒక్క మ్యాచ్‌తో ఐపీఎల్ 2024లో స్టార్లుగా మారిపోయిన ప్లేయర్స్ వీళ్లే

Friday, April 5, 2024

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో శుభ్‌మ‌న్ గిల్ గుజ‌రాత్‌కు భారీ స్కోరు అందించాడు.  48 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. అత‌డి పోరాటం వృథాగా మారింది.

GT vs PBKS Highlights: ఛేజింగ్‌లో రారాజు పంజాబ్ కింగ్స్‌- ముంబై ఇండియ‌న్స్ రికార్డ్ బ్రేక్‌

Friday, April 5, 2024

Virat Kohli Records: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన విరాట్.. రెండో మ్యాచ్ లోనూ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ కోహ్లియే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో కోహ్లి 92 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు.

Virat Kohli Records: ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులు

Tuesday, March 26, 2024

IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఖాళీలను నింపాల్సి ఉంది. ఆ టీమ్ 12 స్థానాలను నింపాల్సి ఉండగా.. కేకేఆర్ దగ్గర రూ.32.7 కోట్లు ఉన్నాయి.

IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

Tuesday, December 19, 2023