ఈ సాలా కప్ నమ్‌దు.. కోహ్లి కల తీరిన వేళ..ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ..తొలిసారి టైటిల్ సొంతం.. ఫైనల్లో పంజాబ్ పై గెలుపు
ఆర్సీబీ సాధించింది. ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఐపీఎల్ కప్ ను ముద్దాడాలనే కోహ్లి కల తీరింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. కొత్త ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.
ఆర్సీబీకి జేమీసన్ దెబ్బ.. ఆఖర్లో అర్ష్ దీప్ అదుర్స్.. అయినా ఫైటింగ్ స్కోరు చేసిన ఆర్సీబీ..ఐపీఎల్ కప్ ఎవరిదో?
ఎవరో ఐపీఎల్ కొత్త ఛాంపియన్? టైటిల్ పోరుకు అంతా రెడీ.. ఫైనల్లో ఆర్సీబీతో పంజాబ్ ఢీ.. టాస్ గెలిచిన శ్రేయస్
ఫస్ట్ కిస్ ఎవరిదో? ఐపీఎల్ కొత్త ఛాంపియన్ తేలేది నేడే.. ఫైనల్లో ఆర్సీబీతో పంజాబ్ ఢీ.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?
చిలిపిగా కన్ను కొట్టిన ప్రీతి జింటా.. క్యూట్ వీడియో వైరల్.. ఎంత ముద్దొస్తుందో!