protein-rich-foods News, protein-rich-foods News in telugu, protein-rich-foods న్యూస్ ఇన్ తెలుగు, protein-rich-foods తెలుగు న్యూస్ – HT Telugu

Latest protein rich foods Photos

కిస్మిస్​.. ఎముకల బలాన్ని పెంచుతుంది​. నానబెట్టిన కిస్మిస్​ తింటే వంటికి కాల్షియం లభిస్తుంది.

కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!

Sunday, April 28, 2024

ప్రొటీన్ ఆహారాన్ని ప్రతి రోజూ తినాల్సిన అవసరం ఉంది.  గుడ్లు, బీన్స్, లేత మాంసం, చేపలు, చిక్కుళ్ళు వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం.

Protein: ప్రొటీన్ ఎందుకు తినాలి? ప్రొటీన్ ఫుడ్ తినకపోతే ఏమవుతుంది?

Thursday, March 14, 2024

గుడ్లు, బీన్స్, చికెన్, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి

ఆహారంలో ప్రోటీన్ ఎందుకు అవసరం? ప్రొటీన్ నిర్వహించే విధులు ఏంటి?

Wednesday, March 13, 2024

Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

పాలకూరను తరచూ తింటే కేన్సర్​ వచ్చే అవకాశం తగ్గుతుందట! ఇందులో జిఆక్సన్​థిన్​, కెరోటెనాయిడ్స్​ వంటి పదార్థాలు ఇందుకు కారణం.

పాలకూరని ‘సూపర్​ ఫుడ్​’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

Monday, November 6, 2023

శరీరంలోపల మన రక్తం గడ్డకట్టే విధానం మనకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందో లేదో నిర్ణయిస్తుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తాన్ని అంటుకునేలా చేస్తాయి. గడ్డలు కట్టి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. అయితే,  కొన్ని ఆహారాలు రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, ఆ పదార్థాలేమిటో చూడండి.

prevent blood clotting: శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే కొన్ని ఆహార పదార్థాలు!

Wednesday, August 2, 2023

ఖర్జూరంలోని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

Dates-Health Benefits: అలసటగా ఉందా? అయితే ఖర్జూర పండ్లు తినిచూడండి!

Tuesday, May 9, 2023

నల్ల నువ్వులు, ఎరుపు నువ్వులలో ఇనుము పోషకం ఉంటుంది.  తెల్ల నువ్వులలో  కాల్షియం ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో నువ్వులు మీకు మేలు చేస్తాయి.

Sesame Seeds Benefits: నువ్వులలో పోషకాలు బోలెడు.. రోజూ తింటే ఎన్నో లాభాలు!

Wednesday, May 3, 2023

గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అధిక పోషక విలువలతో పాటూ, హృదయ సంబంధ వ్యాధులు తగ్గించడంలో కూడా ఇవి సాయపడతాయి. గుడ్లలో పోషకాలు నిండి ఉంటాయి. గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరగదని చాలా పరిశోధనలు చెబుతున్నాయని న్యూట్రీషన్ నిపుణులు అంజలీ ముఖర్జీ అన్నారు.

benefits of eggs: గుడ్డు తింటే వెరీగుడ్డు

Tuesday, April 25, 2023

అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది.

Heart Healthy Superfoods । గుండె జబ్బులను నివారించే కొన్ని సూపర్‌ఫుడ్‌లు!

Friday, April 21, 2023

మామిడి: వేసవి ప్రారంభం కాగానే మార్కెట్‌ అంతా మామిడి పండ్లతో నిండిపోతుంది. మీ కళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ సీజన్ లో మామిడిపండ్లు తింటూ ఉండండి.

Fruits for Eye Health । ఆరోగ్యకరమైన కళ్ల కోసం.. ఈ 6 పండ్లు తినండి!

Sunday, April 2, 2023

అరటికాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుంది. కడుపు నొప్పి సమస్యలు ఉండవు.

Raw Banana Health Benefits । అరటికాయలో పోషకాలు ఘనం, తింటే ఆరోగ్యకరం!

Friday, March 31, 2023

క్యాబేజీలో సల్ఫర్ ఉంటుంది. ఇది మంట, నొప్పులను తగ్గించగలదు. క్యాబేజీ ఆకులను చర్మానికి అప్లై చేయడం వల్ల వాపు లక్షణాలు తగ్గుతాయి.

Sulphur-rich Foods । సల్ఫర్ పోషకం సమృద్ధిగా లభించే ఆహారాలు ఇవే!

Friday, March 31, 2023

మనకు ఇష్టమైన సీరీస్‌ని చూస్తూ అందులోనే లీనమయినపుడు, మనకు తెలియకుండానే ఆహార పదార్థాలను ఎక్కువగా తినేస్తుంటాము. దీనివలన తర్వాత మీరే పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోండి, అవి ఎలాంటివో ఇక్కడ చూడండి.

MovieTime Snacks । సినిమాలు, సిరీస్‌లు చూస్తూ అతిగా తింటున్నారా? ఈ రకమైన స్నాక్స్ తినండి!

Sunday, March 26, 2023

కొబ్బరి నీరు: ఎండాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బరి నీళ్ళు తాగడం గొప్ప మార్గం, ఎందుకంటే ఇందులో ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి , కేలరీలు తక్కువగా ఉంటాయి.

Hydrating Foods । మండే వేసవిలో మీ శరీరాలను చల్లగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!

Thursday, March 9, 2023

చక్కెరను పరిమితం చేయండి: చక్కెరలు తరచుగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో కనిపిస్తాయి. బరువు పెరుగుట, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. చక్కెరలను మీ మొత్తం రోజువారీ కేలరీలలో 10% మించకుండా పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

Nutrition Tips | మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పోషకాహార చిట్కాలు ఇవే!

Tuesday, March 7, 2023

చాలా మంది శరీరానికి ప్రోటీన్‌ను అందించడానికి ప్రోటీన్ పౌడర్ తింటారు. ఈ రకమైన ప్రోటీన్ తినడం మంచిదే. అయితే అధిక చక్కెర కారణంగా శరీరం దెబ్బతింటుంది.

Protein Health Benefits : ఎంత ప్రోటీన్ శరీరాన్ని బలంగా ఉంచుతుంది?

Monday, February 27, 2023

పాలలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగడం ముఖ్యం.

Drink Milk Right Way । పాలు ఇలా తాగితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు!

Wednesday, February 22, 2023

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి రై ధాన్యం మంచి ఎంపిక. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు,  ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలనుకునే వారికి, గుండె ఆరోగ్యం కోసం ధాన్యం తప్పకుండా తినాలి.

Whole Grains । ఈ తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి.. నిండుగా జీవించండి!

Sunday, February 12, 2023

সকালে ঘুম থেকে উঠে অনেকেই হাতে তুলে নেন চা বা কফির কাপ। কেউ বা আবার গরম জল বা অ্যাপেল সিডার ভিনিগারে চুমুক দেন। আসলে খালি পেটে কি খাওয়া উচিত তা নিয়ে আছে নানা মুনির নানা মত। চলুন দেখে নেওয়া যাক কী বলছেন বিশেষজ্ঞরা।

Morning Meal । రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయం వేళ ఇలాంటివి తినాలి!

Monday, February 6, 2023