photoshoot News, photoshoot News in telugu, photoshoot న్యూస్ ఇన్ తెలుగు, photoshoot తెలుగు న్యూస్ – HT Telugu

Latest photoshoot Photos

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.

Mrunal Thakur: స్లీవ్‌లెస్ జాకెట్‌లో హాట్‌గా మృణాల్ ఠాకూర్.. బ్లౌజ్ ధరే 52 వేలు.. మరి చీర ధర ఎంతో తెలుసా?

Friday, April 26, 2024

Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

Monday, March 25, 2024

హాలీవుడ్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల కోసం డాల్బీ థియేటర్‌కి తారలు వచ్చారు. ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై తారలు అందంగా పోజులు ఇచ్చారు. జెండయా, ఆస్కార్ విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమ్మా స్టోన్, ఎమిలీ బ్లంట్, ర్యాన్ గోస్లింగ్, ఫ్లోరెన్స్ పగ్, అమెరికా ఫెర్రెరా, బెస్ట్ సాంగ్ నామినీ బిల్లీ ఎలిష్, అన్యా టేలర్-జాయ్ తదితరులు రెడ్ కార్పెట్‌పై అదిరే లుక్స్ తో ఆకట్టుకున్నారు.

Oscars 2024: బెస్ట్ యాక్టర్‌గా సిలియన్ మర్ఫీకి ఆస్కార్.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్స్

Monday, March 11, 2024

శాండల్‌వుడ్‌లో దియా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ఖుషీ రవి.

Kushee Ravi: చీరలో దియా బ్యూటి నడుము అందాలు.. సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్

Saturday, March 9, 2024

71వ మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9 నుంచి ముంబైలో జరుగుతున్నాయి. 28 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ భారత్‌కు తిరిగి వచ్చింది. మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఆమెకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Sini Shetty: మిస్ వరల్డ్ 2024 పోటీలో భారత్ తరఫున సిని శెట్టి.. ఇంతకీ ఎవరామే?

Saturday, March 9, 2024

Sara Ali Khan in Saree: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గ్లామరస్ లుక్స్ చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఇప్పుడామె చీరలో చాలా అందంగా కనిపించింది.

Sara Ali Khan in Saree: బ్లాక్ శారీలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న సారా అలీ ఖాన్

Thursday, March 7, 2024

బుల్లితెర‌పై బీబీజోడి, నీతో డాన్స్‌, జోడి నంబ‌ర్ వ‌న్‌తో పాటు తెలుగులో ప‌లు డ్యాన్స్ రియాలిటీ షోస్‌కు స‌దా జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Sadaa Photoshoot: జ‌యం రిలీజై 22 ఏళ్లు - చెక్కు చెద‌ర‌ని గ్లామ‌ర్‌తో మైమ‌ర‌పిస్తోన్న‌స‌దా

Wednesday, March 6, 2024

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసింది పూజా హెగ్డే. అలాగే తలపై రెండు చేతులు పెట్టుకుని సరదాగా పోజు ఇచ్చింది పూజా.

Pooja Hegde: ఫ్యామిలీతో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బుట్టబొమ్మ ఫొటోలు

Monday, March 4, 2024

రాధికా మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించింది. ఆమె ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివింది. బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందింది.

Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?

Thursday, February 29, 2024

Ruhani Sharma: రుహానీ శర్మ టాలీవుడ్ లో సినిమాల కంటే సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

Ruhani Sharma: హాట్‌నెస్ డోసు పెంచేస్తున్న రుహానీ శర్మ.. అద్దం ముందు సెల్ఫీలతో రచ్చ

Tuesday, February 27, 2024

Tamannaah Bhatia Hot Pics: తమన్నా భాటియా మరోసారి తన ఘాటు అందాలు చూపించింది. తాజాగా ఆరెంజ్ కలర్ గౌన్ లో తాను చేసిన ఫొటో షూట్ ను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది.

Tamannaah Bhatia Hot Pics: ఆరెంజ్ గౌన్‌లో తమన్నా హాట్ అందాలు.. బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ రియాక్షన్ చూశారా?

Monday, February 26, 2024

ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి మరోసారి తన సాంప్రదాయ గెటప్‌తో ఇంటర్నెట్‌లో హైలెట్ అయింది. ఈ ఫొటోల్శిలో ల్పాశెట్టి సాంప్రదాయ లుక్‌లో అందాల రాణిలా కనిపించింది,

Shilpa Shetty: బంగారు చీరలో మెరిసిపోతున్న శిల్పా శెట్టి.. అట్రాక్ట్ చేస్తున్న ఫొటోలు

Saturday, February 24, 2024

పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న రష్మిక గర్ల్ ఫ్రెండ్, చావా, రెయిన్ బో వంటి సినిమాలు కూడా చేస్తోంది. దీంతో బిజియెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా.

Rashmika Mandanna: ఇటలీలో రష్మిక మందన్నా హొయలు.. బ్లాక్ డ్రెస్సులో అదిరెను పోజులు

Friday, February 23, 2024

టీవీ నటి మౌని రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరోసారి ఆమె తన హాట్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి కూడా మౌని రాయ్ మనోహరమైన అందాన్ని చూడకుండా ఉండలేరు.

Mouni Roy: నాగినిలా మెలికలు తిరుగుతున్న మౌనీ రాయ్.. ఈ లేడి విలన్ అందాలు చూడతరమా!

Monday, February 19, 2024

బ్యూటి అలయ ఎఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన హాట్ లుక్స్‌తో మరోసారి రచ్చ చేసింది. ఈ తాజా ఫోటోలలో అలయ బాస్ లేడీ లుక్‌లో అరాచకం సృష్టించింది.

Alaya F: ఓపెన్‌గా అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటి.. బ్లేజర్ ఓపెన్ చేసి మరి సెక్సీ షో

Sunday, February 18, 2024

ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.త్వరలో సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha: సమంత అందాల అరాచకం.. మలేసియా వీధుల్లో హాట్ షో

Sunday, February 18, 2024

ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో స‌త్య‌భామ మూవీ చేస్తోంది కాజ‌ల్‌. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా కాజ‌ల్ క‌నిపించ‌బోతున్న‌ది.

Kajal Aggarwal: టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఇవే!

Saturday, February 17, 2024

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు ఐశ్వర్య అర్జున్-ఉమాపతి రామయ్య. దాంతో సోషల్ మీడియాలో వారికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Aishwarya Arjun: ప్రేమలో మునిగితేలుతున్న యాక్షన్ హీరో కూతురు ఐశ్వర్య.. ఫొటోలు వైరల్

Thursday, February 15, 2024

నటి నుష్రత్ భరూచా తన లుక్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈ సారి ఆమె తన కొత్త టాటూతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నుష్రత్ భరూచా తన తొడపై టాటూ వేయించుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Nushrratt Bharuccha: నుష్రత్ భరూచా సీక్రెట్ టాటూ చూశారా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Monday, February 12, 2024

అలయ ఎఫ్ హాట్‌నెస్ గురించి తెలియని బాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫోటోలు అప్‌లోడ్ చేసినప్పుడల్లా ఆమె అభిమానులకు నిద్ర పట్టదు. తాజాగా అలయ ఎఫ్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అలయ హాట్ నెస్‌తో అభిమానులను చంపేస్తోంది.

Alaya F: డీప్ నెక్ మినీ డ్రెస్సులో బాలీవుడ్ బ్యూటి అలయ ఎఫ్.. గ్లామర్‌తో చంపేస్తోందిగా!

Wednesday, February 7, 2024