
ఇప్పుడంతా నానో బనానా ట్రెండ్. జెమినీ ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడం. నచ్చిన విధంగా ఫొటోలను క్రియేట్ చేసుకుని ఖుషీ అయిపోవడం. కానీ దీనివలన వచ్చే సమస్యల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇటీవలే తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు పొగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పుట్టుమచ్చ ఏఐకి ఎలా తెలిసిందని ప్రశ్నించింది.



