netflix News, netflix News in telugu, netflix న్యూస్ ఇన్ తెలుగు, netflix తెలుగు న్యూస్ – HT Telugu

Latest netflix Photos

హాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ సివిల్ వార్ జూల్ 28న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హాలీవుడ్ మూవీస్‌లో ఒక‌టిగా సివిల్ వార్ నిలిచింది.

Hollywood OTT: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ యాక్ష‌న్ మూవీస్ ఇవే - వీటిని అస‌లు మిస్ కావొద్దు!

Monday, June 24, 2024

అంధురాలైన అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన బాక్స‌ర్ క‌థ‌తో కొరియ‌న్ వెబ్‌సిరీస్ ఆల్వేస్ రూపొందింది. ల‌వ్ యాక్ష‌న్ సిరీస్ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌తో పాటు అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Korean Web Series: లేటెస్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన కొరియ‌న్ వెబ్ సిరీస్‌లు ఇవే - ట్విస్ట్‌ల‌కు బుర్ర హీట్ కావ‌డం ఖాయం

Saturday, June 22, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

తెలుగులో పాట‌లు లేకుండా అంతిమ‌తీర్పు, నాగార్జున గ‌గ‌నం, నాని అ! సినిమాలొచ్చాయి. వీటిలో గ‌గ‌నం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోండ‌గా... అ! మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

Movies Without Songs: సాంగ్స్ లేకుండా రిలీజైన మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Monday, June 10, 2024

మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా కథ రాంచీ నగరానికి సమీపంలోని మెక్‌క్లస్కీగంజ్‌లో జరుగుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ బక్షికి దట్టమైన అడవి మధ్యలో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది. ఈ బంగ్లాలో విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి.

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

Saturday, June 1, 2024

మార్చి 29న థియేటర్లలో విడుదలైన 'క్రూ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్స్ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కరీనా, టబు, కృతి సనన్‌లతో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ కూడా ఈ చిత్రంలో నటించారు. క్య్రూ మూవీ మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?

Friday, May 24, 2024

'హీరామండి; ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్ సక్సెస్‍ను టీమ్ గ్రాండ్‍గా సెలెబ్రేట్ చేసుకుంది. ముంబైలో శనివారం ఈ ఈవెంట్ జరిగింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, షార్మీన్ సేగల్, సంజీదా షేక్ ఈ పార్టీలో పాల్గొన్నారు.

Heeramandi Web series: హీరామండి సక్సెస్ పార్టీ.. తారల తళుకులు: ఫొటోలు

Sunday, May 12, 2024

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘షైతాన్’ సూపర్ హిట్ అయింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రూ.211 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Shaitaan OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ సినిమా షైతాన్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Saturday, May 4, 2024

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

Thursday, May 2, 2024

బాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ రూపొందించారు. ఇప్పటి వరకు ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీకి ఓటీటీలో ఇది తొలి వెబ్ సిరీస్.

Heeramandi OTT Release: సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Monday, April 29, 2024

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tuesday, April 23, 2024

2002లో వ‌చ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే న‌డుస్తుంది.

Single Location Movies: షూటింగ్ మొత్తం సింగిల్ లొకేష‌న్‌లోనే - కానీ భ‌యంతో వ‌ణికించే థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే

Tuesday, April 23, 2024

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ వ‌న్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Political Biopic Movies: ఓటీటీలో చూడాల్సిన‌ సౌత్ పొలిటిక‌ల్ బ‌యోపిక్ మూవీస్ ఇవే - వీటీపై ఓ లుక్కేయండి!

Wednesday, April 17, 2024

ఫ్యామిలీ డ్రామాగా  వ‌చ్చిన కొరియ‌న్ వెబ్‌సిరీస్ మ్యారీ మై హ‌జ్బెండ్ సీజ‌న్ వ‌న్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రెండు జంట‌ల క‌థ‌తో ఈ సిరీస్ రూపొందింది.

Korean Web Series: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్‌లు ఇవే - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Sunday, April 14, 2024

జోరు జార్జ్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఇరాట్ట  చివ‌రి వ‌ర‌కు ట్విస్ట్‌లు వీడ‌కుండా స‌స్పెన్స్‌గా సాగుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

Malayalam Suspense Thriller Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Saturday, April 13, 2024

అశోక్ సెల్వ‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన  భ‌ద్ర‌మ్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతోన్న అనాథ‌ల హ‌త్య ల వెన‌కున్న మిస్ట‌రీని ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ‌.

Low Budget Dubbing Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన లో బ‌డ్జెట్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్ ఇవే!

Thursday, April 4, 2024

పృథ్వీరాజ్ సుకుమార‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ కోల్డ్ కేస్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈసినిమా అదే పేరుతో ఆహా ఓటీటీలో రిలీజైంది. ఓ హ‌త్య కేసును పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు మ‌రో జ‌ర్న‌లిస్ట్  ఎలా సాల్వ్ చేసింద‌న్న‌దే ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ ఈ మూవీలో చూపించాడు.

Investigative Thriller Movies: తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ మ‌ల‌యాళం ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఏవంటే?

Tuesday, April 2, 2024

మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోలుగా న‌టించిన బ్రో డాడీ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

prithviraj sukumaran movies: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న‌ పృథ్వీరాజ్ సుకుమార‌న్ టాప్‌ ఫైవ్ మూవీస్ ఇవే!

Saturday, March 30, 2024

ప‌చ్చువుమ్ అద్భుత విల‌క్కుమ్ ఫ‌హాద్ ఫాజిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. డ‌బ్బుకు మాత్ర‌మే  ఇంపార్టెన్స్ ఇచ్చే ఓ మ‌నిషి ఎలా మారిపోయాడ‌నే పాయింట్‌తో రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.

Fahadh Faasil Movies: ఓటీటీలో చూడాల్సిన టాప్ ఫైవ్ ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే!

Saturday, March 23, 2024

ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి ఈ వారం పండుగే అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన చాలా సినిమాలు ఈ వారం OTTలో విడుదలవుతున్నాయి. రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ వంటి సినిమాలు OTTలో విడుదలవుతున్నాయి.

OTT Releases: ఓటీటీలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. యానిమల్ నుంచి సామ్ బహదూర్ వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే!

Thursday, January 25, 2024