Narendra Modi: నరేంద్ర మోదీ
తెలుగు న్యూస్  /  అంశం  /  నరేంద్ర మోదీ

Latest narendra modi Photos

దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 108 రైల్వే స్టేషన్లలో అమృత్‌భారత్‌ స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

అదిరిపోయేలా అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Thursday, May 22, 2025

ఇక రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు స్వయంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇక అర్హుల జాబితా వివరాలను https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..?

Wednesday, May 21, 2025

ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్‌ ఫ్యామిలీ...స్పెషల్‌ అట్రాక్షన్‌ గా దేవాన్ష్ - ఈ ఫొటోలు చూడండి

Sunday, May 18, 2025

జలంధర్, మే 13 (ANI): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు (ANI ఫోటో)

వీర జవాన్లతో ముచ్చటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవిగో ఫోటోలు

Tuesday, May 13, 2025

సభా వేదికపై అతిధులు ఆశీనులయ్యాక.. ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పిలిచి చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో వేదికపై ఉన్న గవర్నర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఒక్కసారిగా నవ్వారు. వేదికపై సందడి నెలకొంది.

అమరావతి పునః ప్రారంభ సభలో ఆసక్తికరమైన దృశ్యాలు.. పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని!

Friday, May 2, 2025

సభా వేదిక పాయింట్ వద్ద N9 రోడ్డును పచ్చిక బౌగెన్‌విల్లే, ప్లుమేరియా పుష్పించే మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు.

ప్రధాని మోదీకి ఆకుప‌చ్చని ఆహ్వానం, అమ‌రావ‌తి రహదారులు ప‌చ్చందాల‌తో ముస్తాబు

Tuesday, April 29, 2025

అత్యాధునిక న్యూ పంబన్ వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. రూ.550 కోట్లకుపైగా పెట్టుబడితో 2.08 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనలో 99 స్పాన్లు, 72.5 మీటర్ల వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉన్నాయి. ఈ లిఫ్ట్​ని 17 మీటర్ల వరకు పైకి లిఫ్ట్​ చేయవచ్చు, రైలు కార్యకలాపాలు సజావుగా సాగుతూనే పెద్ద నౌకలు వెళ్లడానికి వీలవుతుంది.

భారత దేశ తొలి వర్టికల్​ లిఫ్ట్ రైల్వే​ సీ బ్రిడ్జ్​ని ప్రారంభించిన మోదీ..

Sunday, April 6, 2025

వైట్ ఆసియాటిక్ లయన్ తో ప్రధాని మోదీ సెల్ఫీ

PM Modi: ఆసియా సింహంతో ప్రధాని మోదీ సెల్ఫీ

Tuesday, March 4, 2025

నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్​లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు, ఎన్జీవోల ప్రతినిధులు, ఇతర సంబంధిత అధికారులు సహా 47 మంది సభ్యులు ఉన్నారు.

లయన్​ సఫారీలో ప్రధాని మోదీ- సింహాల ఫొటోలు తీస్తూ..

Monday, March 3, 2025

బీటింగ్ రిట్రీట్ వేడుకలో వివిధ ఆర్మీ రెజిమెంట్లకు చెందిన మిలిటరీ బ్యాండ్స్, పైప్స్ అండ్ డ్రమ్స్ బ్యాండ్స్, బగ్లర్లు, ట్రంపెటర్లు ప్రదర్శనలు ఇచ్చారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన బ్యాండ్ లు కూడా ఈ వేడుకలో పాల్గొంటాయి.

Beating Retreat: విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అద్భుత దృశ్యాలు

Wednesday, January 29, 2025

చర్లపల్లి రైల్వే టెర్నినల్ ను రూ.413 కోట్ల అంచనా వ్యయంతో పునర్ నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ లో 25 జతల రైళ్లను నిర్వహించవచ్చు. చర్లపల్లి స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. వాహనాల పార్కింగ్ కు విశాలమైన సర్క్యులేటింగ్ ప్రాంతం, ప్రత్యేక బస్ బే ఉన్నాయి. ఈ స్టేషన్ నుంచి  సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కొత్త టెర్మినల్ అత్యాధునిక సౌకర్యాలు, కనెక్టివిటీ, ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యంపై దృష్టి సారించారు.

Cherlapally Terminal : ఎయిర్ పోర్ట్ తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్- 9 ప్లాట్ ఫామ్ లు, 19 ట్రాక్ లు, ప్రత్యేకతలివే

Monday, January 6, 2025

పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో పవన్ సమావేశమయ్యారు. జలజీవన్‌ మిషన్‌ అమలు, ఏపీకి నిధులపై చర్చించారు.

Deputy CM Pawan Delhi Tour : ఆసక్తికరంగా డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ టూర్ - ప్రధాని మోదీతో భేటీ

Wednesday, November 27, 2024

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఆధునీకరణకు భారత ప్రభుత్వం రూ .1,435 కోట్ల పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. ప్రభుత్వ సంస్థల

అన్ని డిజిటల్ వ్యవస్థలలో పాన్ ను "కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్"గా మార్చడం దీని లక్ష్యం. ఇది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందించనుంది.

QR code PAN: పాన్ కార్డులపై క్యూఆర్ కోడ్; అంతా మళ్లీ కొత్తగా పాన్ కార్డ్ తీసుకోవాలా?

Tuesday, November 26, 2024

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాల ఆనందోత్సాహాలు

Maharashtra Assembly elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబురాలు

Saturday, November 23, 2024

న్యూఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు

HTLS 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోదీ, జైశంకర్.. ఇతర కీలక నేతలు

Saturday, November 16, 2024

మంగళగిరి ఎయిమ్స్‌కు 9కి.మీ దూరంలో ఉన్న నూతక్కిలో రోగి  బ్లడ్ శాంపుల్స్‌ తీసుకుంటున్న డ్రోన్. ఎయిమ్స్ వైద్య సేవల్లో డ్రోన్లను లాంఛనంగా ప్రశేశపెట్టారు. మంగళవారం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Wednesday, October 30, 2024

ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారతీయ అభిమాని తీసుకువచ్చిన చిత్రపటంపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న భారత ప్రధాని మోదీ

PM Modi in US: భారత ప్రధాని మోదీకి అమెరికాలో ఘన స్వాగతం; తరలివచ్చిన భారత సంతతి అభిమానులు

Saturday, September 21, 2024

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనపై వచ్చిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ ఎంపీ, నటి కంగన రనౌత్. ఎర్ర కోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలు ఉన్న ఆ పుస్తకాన్ని ఆమే ఎడిట్ చేశారు.

PM Modi birthday: దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Tuesday, September 17, 2024

అష్యూర్డ్​ పెన్షన్​, కుటుంబ పెన్షన్​, కనీసం పెన్షన్​ ఫీచర్లు యూపీఎస్​ సబ్​స్క్రేబర్లకు ఇన్​ఫ్లేషన్​ ఇండెక్సెషన్​తో వస్తాయి.

యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​ అంటే ఏంటి? కొత్త పథకంతో ప్రయోజనం ఉందా?

Sunday, August 25, 2024

శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ప్రధాని మోదీని చంద్రబాబు క‌ల‌వ‌డం ఇది నాలుగో సారి. అయితే బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన త‌రువాత తొలిసారి కలిశారు.

CM Chandrababu : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ, రుణాలు రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి

Saturday, August 17, 2024