marriage News, marriage News in telugu, marriage న్యూస్ ఇన్ తెలుగు, marriage తెలుగు న్యూస్ – HT Telugu

Latest marriage Photos

అనుష్క-అథియా నుంచి హాజెల్ కీచ్ వరకు ఇండస్ట్రీని వదిలేసి క్రికెటర్లను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీలు ఎందరో ఉన్నారు. యాక్టర్స్‌ను కాదని క్రికెటర్లను తమ తోడుగా చేసుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

Cricketers Heroines Marriage: క్రికెటర్స్‌ను పెళ్లాడి ఇండస్ట్రీ వదిలేసిన హీరోయిన్స్ వీళ్లే..

Saturday, March 16, 2024

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఇటీవల వైభవంగా జరిగింది.  రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

YS Rajareddy Priya : హైదరాబాద్ లో వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ రిసెప్షన్-హాజరైన ప్రముఖులు

Sunday, February 25, 2024

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం వైభవంగా జరిగింది.

YS Rajareddy Atluri Priya : వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!

Saturday, February 17, 2024

మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇది మీ మధ్య లోతైన అనుబంధాన్ని పెంచుతాయి.

World Marriage Day 2024: మీ వివాహ జీవితం సాఫీగా సాగాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే

Saturday, February 10, 2024

వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్​రూమ్​లో ఒక అద్దం ఉంటే మంచిది. దంపతుల మధ్య గొడవలు లేకుండా, ప్రేమ పెరుగుతుందట.

Bedroom vastu tips : కొత్తగా పెళ్లైన వారి బెడ్​రూమ్​ ఇలా ఉంటే.. జీవితంలో సంతోషం!

Friday, February 2, 2024

అందరి కంటే మీరు స్పెషల్ ఉండాలని అనుకుంటే పెళ్ళిలో పువ్వులు బహుమతిగా ఇవ్వండి. వాస్తు శాస్త్రం ప్రకారంపెళ్లికి పువ్వులు బహుమతిగా ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే..

Vastu tips: ఈ పువ్వులు పెళ్లి బహుమతిగా ఇచ్చారంటే ఆ జంట జీవితం సుఖమయం

Friday, January 26, 2024

జాతకంలో 7వ ఇంటిని కళత్ర స్థానం అని అంటారు. ఇది జీవిత భాగస్వామి స్థానం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక్కడ దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యమవుతుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు.

జాతకంలో కళత్ర దోషం ఉందా? పెళ్లి కోసం ఈ పరిహారాలు చేయాలి!

Friday, January 19, 2024

వృషభ రాశి- వృశ్చిక రాశి వారు ఒక్కటైతే.. గొడవలకు తావుండదు. ఈ రెండు రాశుల వారికి పెళ్లి జరిగితే కనెక్షన్​ డీప్​గా ఉంటుంది. సంతోషంగా ఉంటారు.

ఈ రెండు రాశులు పర్ఫెక్ట్​ మ్యాచ్​.. పెళ్లి జరిగితే జీవితం మొత్తం సంతోషమే!

Sunday, November 26, 2023

భారత పేసర్ నవ్‍దీప్ సైనీ.. తన ప్రేయసి స్వాతి అస్తానాను మనువాడాడు. గురువారం (నవంబర్ 23) వీరి వివాహం గ్రాండ్‍గా జరిగింది. ఈ విషయాన్ని సైనీ నేడు (నవంబర్ 24) వెల్లడించాడు.

Navdeep Saini Marriage: ఓ ఇంటి వాడైన టీమిండియా పేసర్.. గ్రాండ్‍గా పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..

Friday, November 24, 2023

భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.

Varun Tej Lavanya Tripathi: భార్య సొట్ట బుగ్గను ముడుతూ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి పెళ్లి ఫొటోలు చూశారా?

Thursday, November 2, 2023

తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారికతో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.

Varun Tej Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

Saturday, October 7, 2023

కళత్ర దోషం ఉన్న వారు అరటి చెట్టుతో వివాహం చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే.. కళత్ర దోషం చెడు ప్రభావు చెట్టుకు బదిలీ అవుతాయని అంటోంది. కుంభ (కలశం) వివాహం కూడా చేసుకోవచ్చని సూచిస్తోంది.

పెళ్లికి అడ్డుగా ‘కళత్ర దోషం’- ఈ పరిహారాలు చేస్తే త్వరలోనే శుభవార్త వింటారు..!

Saturday, September 16, 2023

గ్రహాల కదలికలను బట్టి వ్యక్తి జాతకం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని రాశుల వారు పుట్టుకతో అదృష్టవంతులు. ఇలా జీవితంలోని వివిధ కోణాలు వారి వారి రాశి ఫలితాల ప్రకారం ఏర్పడతాయి. వివాహానంతరం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే కొన్ని రాశుల గురించి ఇక్కడ చూద్దాం.

పెళ్లి తరువాత బాగా కలిసొచ్చేది ఈ రాశుల జాతకులకే

Thursday, August 3, 2023

బాధ, ఆందోళనతో కూడిన బంధం వల్ల అనేక నష్టాలుంటాయి. వారు భాగస్వామి నుంచి ఎక్కువగా భరోసా కోరుకుంటారు. తరచూ గొడవలు, మనస్పర్థలకు అదే కారణమవుతుంది. ఆందోళనతో కూడిన బంధం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

Anxious attachments: భాగస్వామి భరోసా తరచూ కోరుకోవడం సబబేనా?

Sunday, June 4, 2023

యువ హీరో శర్వానంద్.. రక్షితా రెడ్డిని వివాహమాడాడు. జూన్ 3వ తేదీ రాత్రి వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి ఫొటోలు.. వైభవంగా వివాహం

Sunday, June 4, 2023

మీ పాత బంధం గురించి మర్చిపోలేక పోవడం:  మీకు కొత్తగా పరిచయమవుతున్న ప్రతి వ్యక్తినీ మీరు ఇదివరకు ప్రేమలో ఉన్న మనిషితో పోలిస్తే మీరు కొత్త బంధానికి సిద్ధంగా లేరని అర్థం. మనసులో పాత ఆలోచనల్ని పెట్టుకుని వేరొక మనిషిని మోసం చేసినట్లే అవుతుంది. మీ కొత్త బంధానికి ఇది మంచిది కాదు. ఆనందంగా ఉండలేరు.

relationship: పెళ్లికి, ప్రేమకి సిద్ధంగా లేరనడానికి ఇవే గుర్తులు

Sunday, April 30, 2023

ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడండి: ఎలాంటి బంధంలో అయినా మీరనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం. స్నేహబంధంలో కూడా అంతే. పెళ్లయ్యాక కూడా ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ భావోద్వేగాలను నిజాయతీగా వారితో పంచుకోండి. ఒక వేళ మాట్లాడే సమయం లేకపోతే సరైన కారణాన్ని తెలియజేయండి.

friends after marriage: పెళ్లయ్యాక మీ స్నేహితులకు దూరం కాకుండా..

Wednesday, April 26, 2023