Liquor Policy Case Delhi scam

Latest liquor scam Photos

<p>'నేను కేసీఆర్ బిడ్డను త‌ప్పు చేసే ప్రస‌క్తే లేద‌ని' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత అన్నారు. తనను అన‌వ‌స‌రంగా జైలులో పెట్టి జ‌గ‌మొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోఎత్తుప‌ల్లాలు చూశానన్నారు.&nbsp;</p>

BRS Mlc Kavitha : కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదు, వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తా- ఎమ్మెల్సీ కవిత

Wednesday, August 28, 2024

<p>తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్…! లోక్ సభ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలోని పలు తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జూలై నెలలో ఏకంగా రెండు రోజులు షాపులు క్లోజ్ కానున్నాయి.</p>

TG Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్..! ఈ 2 రోజులు వైన్స్ షాపులు బంద్

Friday, July 5, 2024

<p>కవిత దీక్షను సీపీఎం సీతారాం ఏచూరి &nbsp;ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ కవిత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు సీపీయం నేత సీతారం ఏచూరి. మహిళల కోసం ముందడుగు వేశారని అన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.</p>

Kavitha Hunger Strike : జంతర్‌ మంతర్‌ వద్ద కవిత దీక్ష.. దేశమంతా పోరాటం వ్యాపించాలని పిలుపు

Friday, March 10, 2023