liger News, liger News in telugu, liger న్యూస్ ఇన్ తెలుగు, liger తెలుగు న్యూస్ – HT Telugu

Latest liger Photos

తాజాగా అనన్య పాండే అదిరిపోయే లుక్ తో అదరగొట్టింది. లైగర్ హీరోయిన్ టోటల్ ఫ్యాషనిస్ట్, మినీ డ్రెస్ అయినా, చిక్ జంప్ సూట్ అయినా అనన్య ఎలాంటి లుక్ అయినా పర్ఫెక్ట్ గా చూపించగలదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె గ్లామర్ ఇన్ స్టా పోస్టులు ఆమె ఫాలోవర్స్ అందరికీ ఫ్యాషన్ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తాయి. బ్రాలెట్, స్కర్ట్ దుస్తుల్లో మెరిసిపోతున్న ఆమె తాజా రూపం ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.

Ananya Panday: సెక్విన్డ్‌ బ్రాలెట్‌లో లైగర్ పిల్ల టాప్ అందాలు.. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ అనన్య ఫొటోలు

Sunday, May 19, 2024

లైగర్ బ్యూటి అనన్య పాండే తన త్రో బ్యాక్ బికినీ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో సూపర్ హాట్ లుక్‌లో ఈ భామ దర్శనం ఇచ్చింది. ఇందులో బికినీ నుంచి బాడీకాన్ దుస్తుల వరకు హాట్‌నెస్‌తో అట్రాక్ట్ చేసింది.

Ananya Panday: బికినీలో లైగర్ పాప అనన్య పాండే సెక్సీ పిక్స్.. నోట్లో ఉంది సిగరెటా?

Tuesday, May 14, 2024

క్యూట్ బ్యూటి అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె ఏది షేర్ చేసినా అది వెంటనే వైరల్ అవుతుంది. అనన్య ఇటీవల తన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె స్టైల్, అందం చూసి అభిమానులు తమ మతులు పొగోట్టుకుంటున్నారు.

Ananya Panday: సెక్సీ బ్లాక్ లేడీగా లైగర్ భామ అనన్య పాండే.. బాలీవుడ్ బ్యూటి హాట్ పోజులు

Sunday, May 5, 2024

అనన్య పాండే, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం లైగర్ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా చిత్రబృందం వరుస ప్రమోషన్​లతో బిజీగా ఉంది. ఈ కార్యక్రమాల్లో అనన్య డ్రెస్​లు ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆమె అనార్కలీ డ్రెస్​లో మెరిసి.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

Ananya Panday : ఇప్పటివరకు ట్రెండీగా.. ఇప్పుడేమో ట్రెడీషనల్​గా

Wednesday, August 24, 2022