ఆ డ్రీమ్ సినిమా డిజాస్టర్‌గా మారింది.. లైగర్ మూవీ ఫెయిల్యూర్‌పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ యాక్షన్ డ్రామా 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
Highest Paid TV Actor: మద్యానికి బానిస.. బుల్లితెర అమితాబ్ బచ్చన్‌గా పేరు.. అత్యధిక పారితోషికం అందుకున్న టీవీ నటుడు
Puri Jagannadh - Liger Movie: కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌కు ముందు పూరి జగన్నాథ్‌కు షాకిచ్చిన లైగర్ ఎగ్గిబిటర్లు
Tollywood Big Flops in 2022: భారీ హైప్.. కట్ చేస్తే పక్కా ఫ్లాప్.. ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన సినిమాలివే..!