kia-motors News, kia-motors News in telugu, kia-motors న్యూస్ ఇన్ తెలుగు, kia-motors తెలుగు న్యూస్ – HT Telugu

Latest kia motors Photos

ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి MPV లు చాలా ఉపయోగకరం. కానీ వాటి డిజైన్ చాలా మందికి అంతగా నచ్చదు. అయతే,  భారత మార్కెట్‌లోని ఇతర MPVలతో పోల్చినప్పుడు కేరెన్స్ ప్రత్యేకంగా ఉండేలా కియా చూసుకుంది.

Kia Carens Review: కియా కేరెన్స్ 1.5 టర్బో డీసీటీ రివ్యూ..

Saturday, November 18, 2023

Kia Carens X Line: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి పెట్రోలు 7 డీసీటీ, డీజిల్ 6 ఏటీ, వీటిలో పెట్రోలు 7 డీసీటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 18,94,900. డీజిల్ 6 ఏటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 19,44,900,

Kia Carens X Line: స్టన్నింగ్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో కియా కేరెన్స్ ఎక్స్ లైన్..

Wednesday, October 4, 2023

చైనాలో కియా ఈవీ5.. ఈ ఏడాది చివర్లో లాంచ్​కానుంది. ఈ-సీఎంపీ ప్లాట్​ఫామ్​పై దీనిని రూపొందిస్తోంది కియా. 2025 వరకు ఇండియాలో లాంచ్​ కాకపోవచ్చు.

ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన కియా మోటార్స్​..

Tuesday, August 29, 2023

కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు. వైసీపీ సర్కార్ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని?, పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు.

CBN Challenge : మీరెన్ని పరిశ్రమలు తెచ్చారు? 'కియా' వద్ద సెల్ఫీతో YCPకి చంద్రబాబు ఛాలెంజ్

Thursday, August 3, 2023

2023 మోడల్ సెల్టోస్ లో 18 ఇంచ్ ల క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారు. రియర్ బంపర్ తో పాటు డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ ను ఏర్పాటు చేశారు.

2023 Kia Seltos: 2023 కియా సెల్టోస్ ధర ఎంతో తెలుసా?.. కాంపిటీటివ్ ధర ప్రకటించిన కియా

Friday, July 21, 2023

సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కు సంబంధించిన ధరల వివరాలను సంస్థ త్వరలోనే ప్రకటించనుంది.

కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ ప్రీ బుకింగ్స్​ షురూ.!

Friday, July 14, 2023

Hyundai Creta: హ్యుండై క్రెటా ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 16,556 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10,87,000.

Best SUVs of June 2023: 20 లక్షల రూపాయల లోపు ఇవే బెస్ట్ ఎస్యూవీ కార్లు

Wednesday, July 12, 2023

కియా సెల్టోస్ లో 15 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వాటిల 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్.. వంటివి ఉన్నాయి.

2023 Kia Seltos: కియా సెల్టోస్.. ఇప్పుడు మరింత సేఫ్.. న్యూ ఇంజన్, సరికొత్త ఫీచర్స్ తో 2023 మోడల్

Tuesday, July 4, 2023

2023 కియా సెల్టోస్​ ఎస్​యూవీలో సరికొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ సీఆర్​డీఐ డీజిల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్​పీ పవర్​- 253 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 244 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తాయి.

రేపే కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ లాాంచ్​.. అదిరిపోతుందంతే!

Monday, July 3, 2023

2022 సెప్టెంబర్​- 2023 ఫిబ్రవరి మధ్యలో తయారు చేసిన వాహనాల్లోని ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 30,297 క్యారెన్స్​ యూనిట్​లను సంస్థ వెనక్కి పిలిచింది.

Kia Carens recalled : ఆ 30వేల కియా క్యారెన్స్​లు వెనక్కి.. కారణం ఇదే!

Friday, June 30, 2023

మారుతీ సుజుకీ జిమ్నీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 12.74లక్షలుగా ఉంది. ఇందులో 1.5 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఐడిల్​ స్టార్ట్​- స్టాప్​ ఫీచర్​ వస్తోంది. ఈ ఇంజిన్​ 77.1 కేడబ్ల్యూ పవర్​ను, 134.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయగలదు.

Best SUV's under 20 Lakh : రూ. 20లక్షలలోపు.. ది బెస్ట్​ ఎస్​యూవీలు ఇవే!

Monday, June 12, 2023

కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​లో పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ఆప్షన్స్​ ఉన్నప్పటికీ.. కేవలం ఆటోమెటిక్​లోనే ఇది అందుబాటులో ఉండనుంది.

Kia Carens new variant : సైలెంట్​గా లాంచ్ అయిన కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​!

Friday, April 7, 2023

ఎంతగానో ఎదురుచూస్తున్న ఈవీ9 ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కియా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ లైనప్‍లో స్పోర్టీగా ఉండే జీటీ-లైన్ వేరియంట్ కూడా ఉంది.

Kia EV9: ఏకంగా 541 కిలోమీటర్ల రేంజ్‍తో కియా ఈవీ9: అదిరిపోయేలా..

Wednesday, March 29, 2023

కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కాన్సెప్ట్‌ను కియో ఆవిష్కరించింది. ఈ ఏడాదిలోనే చైనాలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లాంచ్ కానుంది.

Kia EV5 Electric Car: కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన కియా.. అదిరిపోయే డిజైన్‍తో..

Tuesday, March 21, 2023

గ్లోబల్ మార్కెట్‍లో ఫ్లాగ్‍షిప్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కియా ఆవిష్కరించింది. కియా ఈవీ9 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్‍నే కియా పరిచయం చేసింది.

Kia EV9 Electric Car: డిఫరెంట్ లుక్‍తో అదిరిపోయేలా కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు: ఫొటోలతో పాటు వివరాలు

Wednesday, March 15, 2023

Hyundai Creta: 10,421 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు గత నెల ఇండియాలో సేల్ అయ్యాయి. ఎక్కువగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో క్రెటా టాప్‍లో నిలిచింది.

Most Sold SUVs: అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే

Monday, March 13, 2023

కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సోనెట్​. ఢిల్లీలో కియా సోనెట్​కు 2 నెలలు, బెంగళూరులో 3 నెలలు, ముంబైలో 3-4 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. హైదరాబాద్​లో 4 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది.

SUV's waiting period : ఈ ఎస్​యూవీలకు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

Monday, March 6, 2023

సాధారణంగా కియా క్యారెన్స్​ను ఎంపీవీ అంటారు. కానీ ఈ రెండింటినీ పీబీవీ అంటున్నారు. అంటే.. పర్​పస్​ బిల్ట్​ వెహికిల్స్​ అని అర్థం.

Kia Carens Ambulance : కియా క్యారెన్స్​ అంబులెన్స్​, పోలీస్​ కారు ఆవిష్కరణ

Monday, January 16, 2023

ఆటో ఎక్స్‌పో 2023లో కొరియన్ ఆటో దిగ్గజం పెవిలియన్‌లో ప్రీమియం ఈవీని ప్రదర్శించింది.  Kia EV9 అతిపెద్ద ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది.

Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో అదరగొట్టిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Friday, January 13, 2023

కొత్త తరం కియా సెల్టోస్‌లో ప్రధాన మార్పులలో ఒకటి దాని డిజైన్, కొలతలు. కొత్త సెల్టోస్ భారతదేశంలో విక్రయించే మోడల్ కంటే కనీసం 75 మిమీ పొడవు ఉంటుంది. అయితే ఇది ఇండియా-స్పెక్ సెల్టోస్‌తో పోలిస్తే దాదాపు 20 మిమీ తక్కువగా ఉంటుంది. కొత్త సెల్టోస్‌లోని గ్రిల్, బంపర్ కూడా ఫేస్‌లిఫ్ట్ పొందాయి.

Kia Seltos facelift SUV : సెల్టోస్ SUV కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఫేస్‌లిఫ్ట్..

Saturday, July 23, 2022