joe-biden News, joe-biden News in telugu, joe-biden న్యూస్ ఇన్ తెలుగు, joe-biden తెలుగు న్యూస్ – HT Telugu

Latest joe biden Photos

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.

9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

Thursday, September 12, 2024

కంటైనర్ నౌక డాలీ సింగపూర్ షిప్పింగ్ కంపెనీకి చెందినది, వంతెన కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తూర్పు తీరంలో నార్త్ - సౌత్ లను ఈ వంతెన కలుపుతుంది. మేరీల్యాండ్ లోని అత్యంత కీలకమైన వంతెన ఇది.

Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Wednesday, March 27, 2024

పుతిన్ కిల్లర్ అంటూ ఫ్రాన్స్ లోని పారిస్ లో నిరసన ప్రదర్శనలు

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Friday, February 23, 2024

స్టేట్ డిన్నర్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చీర్స్

PM Modi: అమెరికాలో ప్రధాని మోదీ కి అపూర్వ ఆతిథ్యం

Friday, June 23, 2023

అమెరికా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న భారత ప్రధాని మోదీ

PM Modi: యూఎస్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం

Friday, June 23, 2023

వైట్ హౌజ్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు జో బైడెన్, జిల్ బైడెన్

PM Modi Visits US: ప్రధాని మోదీకి బైడెన్ దంపతుల ఆత్మీయ స్వాగతం; అరుదైన చిత్రాలు

Thursday, June 22, 2023

అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ మనువరాలు నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వాషింగ్టన్‍లోని వైట్‍హౌస్‍ సౌత్‍లాన్‍లో శనివారం జరిగింది.

Joe Biden Grand daughter marriage: నిరాడంబరంగా వైట్ హౌస్‍లో బైడెన్ మనువరాలి వివాహం..

Sunday, November 20, 2022

దీపావళి రిసెప్షన్​ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు

White House Diwali celebrations : శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

Tuesday, October 25, 2022