అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.