insurance News, insurance News in telugu, insurance న్యూస్ ఇన్ తెలుగు, insurance తెలుగు న్యూస్ – HT Telugu

Latest insurance Photos

చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద, మీరు మీ పిల్లలకు రోజుకు రూ. 6 నుంచి రూ. 18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఒక పాలసీదారు 5 సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేస్తే, అతను ప్రతిరోజూ రూ. 6 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పాలసీని 20 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తే రోజుకు రూ.18 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Bal Jeevan Bima Yojana : రోజుకు రూ.6 చెల్లిస్తే రూ.1 లక్ష బెనిఫిట్ -పోస్టాఫీసులో అద్భుతమైన పథకం

Saturday, January 4, 2025

బీమా పాలసీ తీసుకున్న ప్రారంభ తేదీ నుంచి ఏడాదిలోపు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం చెల్లించరు. పాలసీ జారీకి బీమా కంపెనీ ప్రకటించిన అండర్ రైటింగ్‌ తేదీని బీమా పాలసీ తేదీగా పరిగణిస్తారు.  పాలసాదారుడు  ఏ కారణంతో మరణించినా పాలసీ కాంట్రాక్ట్‌ నిబంధనలు వర్తిస్తాయి. కొన్ని సార్లు పాలసీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకపోయినా బీమా కంపెనీలు ఉదారంగా ఎక్స్‌గ్రేషియా క్లెయిం సెటిల్ చేస్తాయి.

Death Settlement: జీవిత బీమా పాలసీ దారుడు ఆత్మహత్యకు పాల్పడినా., సహజ మరణంలోనైనా పరిహారం పొందడం ఎలా?

Wednesday, November 13, 2024

అయితే హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకునే ముందే దాని గురించి పూర్తిగా చెక్​ చేయాలి. అంతేకాదు మన వివరాలను కూడా అన్ని నిజంగా, కచ్చితత్వంతో చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో కష్టలు ఎదురవ్వొచ్చు.

డయాబెటిస్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాదా? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

Friday, November 1, 2024

ఏ పొదుపు పథకమైనా, పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతో చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతార. అనవసరమైన భావోద్వేగాలకు లొంగి కష్టాలు కొని తెచ్చుకోకూడదని,  తల్లిదండ్రులకు సరైన బీమా పాలసీ ఉన్న తర్వాతే పిల్లల పేరుతో పాలసీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Child Insurance: పిల్లల పేరిట ఇన్సూరెన్స్‌ పాలసీలు, స్థిరాస్తుల కొనుగోలు సురక్షితమేనా?

Thursday, October 17, 2024

మీ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీకు సరిపోయే బీమా పథకాన్ని ఎంచుకోండి.

health insurance tips: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Friday, November 10, 2023