స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి షాక్.. క్యాష్‌లెస్ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల సంఘం హెచ్చరిక!
స్టార్ హెల్త్ పాలసీ హోల్డర్లకు అలర్ట్! సెప్టెంబర్ 22 నుంచి సంస్థకు చెందిన క్యాష్‌లెస్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా..! యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. 8న సమావేశం తర్వాత విధి విధానాలతో ఉత్తర్వులు!