home-remedies News, home-remedies News in telugu, home-remedies న్యూస్ ఇన్ తెలుగు, home-remedies తెలుగు న్యూస్ – HT Telugu

Latest home remedies Photos

భారతీయ వంటకాల్లో నెయ్యి చాలా రకాలుగా ఉపయోగించబడుతుంది. నెయ్యిని తినడం వల్ల ఆహారానికి రుచి మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.చాలా మంది తెలియని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నెయ్యిని ముక్కులో వేసుకోవడం వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు. అవేంటో నెయ్యిని ముక్కులో ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రండి.

రోజుకోసారి ముక్కులో రెండు చుక్కల నెయ్యి వేసుకుంటే జరిగే అద్భుతాలేంటో తెలుసా?

Tuesday, April 29, 2025

రీసెర్చ్ గేట్ జర్నల్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, నోటి పూతలను నయం చేయడంలో జాజికాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ మసాలాలో చాలా గుణాలు కూడా ఉన్నాయి.

Nutmeg Benefits: నోటి పూతకే కాదు, నిద్రలేమితో సహా జాజికాయతో ఈ సమస్యలన్నీ పరార్!

Monday, March 3, 2025

జీలకర్రను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.దీని ముఖ్య కారణం రుచి మరియు వాసనను పెంచడం.అయితే అంతకు మించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, జీర్ణ సమస్యలు, మధుమేహం, రక్తహీనతతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర అనేక విధాలుగా పనిచేస్తుంది.

cumin water benefits: బీపీ, షుగర్లను నియంత్రించే ఈ సర్వరోగ నివారిణి మీ వంటింట్లోనే ఉంటుంది..

Thursday, January 2, 2025

సేజ్‌ సర్వరోగ నివారిణిగా గుర్తింపు పొందింది.  నాలుగు వారాల పాటు సేజ్‌ టీ తీసుకున్న వారిలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాలు తగ్గడంతో పాటు గ్లూకోజ్‌ కూడా అదుపులోకి వచ్చినట్టు గుర్తించారు. హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతున్నట్టు  ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురించారు.

Salvia Officinalis: సర్వరోగ నివారిణి సేజ్, హెర్బల్ మొక్కల్లో తిరుగులేని సల్వియా అఫిసినాలిస్…

Friday, December 6, 2024

ఎంత శుభ్రం చేసినా బల్లి విసర్జనల వల్ల రాత్రిపూట గోడలు, నేల మురికిగా ఉంటాయి. బల్లి విసర్జనల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బల్లి చూపు కోల్పోతే వంటగదిలోకి, ఆహార పదార్థాల్లోకి ప్రవేశిస్తుంది. బల్లలను ఎలా తరిమికొట్టాలో తెలుసుకోండి.

Get rid of lizards: వంటగది నుంచి బల్లులను ఈ సింపుల్ చిట్కాలతో తొలగించేయండి

Monday, December 2, 2024

మహిళల్లో చాలా మంది జుట్టు తరచూ మెరుపు కోల్పోయే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వెంట్రుకలు నిర్జీవంగా మారుతుంటాయి. జుట్టు షైనింగ్ పెరిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే జుట్టు మెరుపు అధికం అవుతుంది. అవేంటో ఇక్కడ చూడండి.

Hair Care Tips: జుట్టు మెరుపు మరింత పెరగాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Sunday, November 10, 2024

ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్‌ఫుడ్‌‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ రెంటు రెట్లు అధికంగా ఉంటాయి.

Anti Oxidant Amla: ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉసిరితో ప్రయోజనాలు ఎన్నో…

Thursday, November 7, 2024

అరటిపండు అనేది దాదాపు ప్రతిరోజూ అందరి ఇళ్లలోనూ తినే పండు. ఉదయాన్నే అరటిపండ్లు తినడం వల్ల రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. కానీ రాత్రి పూట తెచ్చిన అరటిపండ్లు ఉదయాన్నే కుళ్లిపోతాయి. దీని గురించి ఆందోళన కలగడం సహజం.

Kitchen Hacks: అరటిపండ్లు త్వరగా నల్లగా మారిపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే తాజాగా ఉంటాయి

Friday, October 25, 2024

Money Luck Plants: సరైన మొక్కలను సరైన దిశలో, ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతారు. ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సును పెంచుతుందని కూడా భావిస్తారు

Money Luck Plants: ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచితే డబ్బుకు ఢోకా ఉండదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Tuesday, August 27, 2024

ప్రతిరోజూ అన్నంలో కొబ్బరి పాలు కలుపుకుని తింటే కడుపులో పుండ్లు నయమవుతాయి.

Ulcer Home Remedies: అల్సర్ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Tuesday, July 30, 2024

మెరిసే చర్మానికి జాజికాయ వల్ల అనేక లాభాలున్నాయి. జాజికాయను గంధంలా నూరి ముఖానికి రాసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెల్సుకోండి. గంధం నూరే చెక్క మీద కాస్త నీల్లు చిలకరించి జాజికాయను నూరితే గంధం లాగా వస్తుంది. లేదంటే జాజికాయను పొడి చేసుకుని అందులో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

Nutmeg benefits: చర్మానికి జాజికాయ లేపనం రాసి చూడండి.. అన్ని సమస్యలు మాయం

Tuesday, July 30, 2024

సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : భోజనం చేసిన వెంటనే సోంపు ఇస్తారు. ఇది నోటిని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. మీ నోటిని చల్లబరచడమే కాకుండా, ఈ చిన్న గింజలతో మీ శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజూ మీ ఆహారంలో సోంపును చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

Saunf: భోజనం తర్వాత సోంపు నమలడం అలవాటు చేసుకోండి.. చిన్న అలవాటుతో పూర్తి ఆరోగ్యం

Tuesday, July 23, 2024

యాపిల్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే కడుపులో అల్సర్లు మాయమవుతాయి.

Ulcer remedies: ఇవి తింటే కడుపులో అల్సర్ తగ్గుతుంది

Sunday, July 21, 2024

ఇప్పుడు దానిని వడగట్టి శుభ్రమైన సీసాలో ఉంచాలి. అవిసె గింజల నుండి నేచురల్ జెల్ రెడీ. మీరు దీన్ని చర్మం, జుట్టు రెండింటికీ ఉపయోగించవచ్చు.

Flaxseeds benefits: గుప్పెడు అవిసె గింజలు, అరగంట సమయం చాలు.. అందం సమస్యలకు చెక్

Tuesday, July 9, 2024

వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

Monsoon health tips: వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

Sunday, July 7, 2024

చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. దుమ్ము, ధూళి, కాలుష్యం, ఐరన్ లోపం.. జుట్టు రాలడానికి కారణమవుతాయి. అంతేకాకుండా జెల్, స్ట్రెయిటర్ వంటి వివిధ రసాయనాల వల్ల కూడా జుట్టు చెడిపోతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారుతుంది. చుండ్రు సమస్యలు, తెల్ల జుట్టు, రఫ్ హెయిర్ వంటి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.

Curry leaves for hair: కరివేపాకును ఇలా వాడారంటే..ఎలాంటి జుట్టు సమస్య అయినా తగ్గిపోతుంది..

Friday, June 28, 2024

ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి మీరు ఎలుకల మందు, బోనులు పెట్టి విసిగిపోయారా? అయితే ఈరోజే మీ పెరట్లో ఈ 5 మొక్కలను నాటండి. ఈ మొక్కలు మీ పెరటి అందాన్ని పెంచడమే కాకుండా ఇంటిని, వస్తువులను ఎలుకల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

Rat remove tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచుకోండి

Tuesday, February 20, 2024

రసాయనాలు జుట్టు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెయిర్ డైకి బదులుగా కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హెయిర్ డై అవసరం లేదు.. నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా? ఇక్కడ కొన్ని చిట్కాలు!

Monday, February 12, 2024

ఈ రోజుల్లో జీవితం ఒత్తిడి మధ్య సాగుతోంది. ప్రతిరోజూ ఇల్లు, ఆఫీసు మధ్య జీవితం నలిగిపోతోంది. పనులను సింప్లిఫై చేసుకోవడం ద్వారా కాస్త ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Life Hacks: మీ జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలు ఇవన్నీ

Friday, December 29, 2023

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. దీని పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

Winter care with Ayurveda: వంటింట్లో దొరికే ఈ ఐదు వస్తువులు ఆయుర్వేద అద్భుతాలు..

Saturday, December 9, 2023