కేంద్రమంత్రి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు చంపారన్న బండి.. అమాయకులను చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ఫైర్ అయ్యారు.