healthy-drinks News, healthy-drinks News in telugu, healthy-drinks న్యూస్ ఇన్ తెలుగు, healthy-drinks తెలుగు న్యూస్ – HT Telugu

Latest healthy drinks Photos

బెర్రీలతో కూడిన జూస్​లు తాగుతారా? అవి తీసుకుంటే ఇన్​ఫ్లమేషన్​, స్ట్రోక్​ వంటివి దూరమవుతాయి.

గుండెె ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్​ తాగాలి.. ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు!

Saturday, March 22, 2025

వేసవి  ప్రారంభం కావడంతో కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సహా వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఫలితాలు

Wednesday, March 12, 2025

ముస్లింల పవిత్ర రమజాన్ నెల మార్చి 2 నుండి ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే ముస్లిం సోదరసోదరీమణులు అంతా ఉపవాసం దీక్షలు చేపడతారు. ఈ రోజుల్లో ఉదయం సెహరీ సమయంలో తర్వాత సాయంత్రం ఇఫ్తార్ సమయంలో మాత్రమే ఆహారం, పానీయాలు వంటి వాటిని తీసుకుంటారు.

రోజంతా ఉపవాసం ఉండటం వల్ల అలసట రాకుండా ఉండాలన్నా, శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా వారు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

Ramadan Fastings: ఉపవాసం ఉంటున్న వారు ఇఫ్తార్‌లో ఈ డ్రింక్స్ తప్పక తాగండి, ఇవి మీకు శక్తినిచ్చి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి!

Sunday, March 2, 2025

వయస్సుతో పాటు తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యాన్ని ఫిట్‌నెస్‌తో మెరుగుపరుచుకోవచ్చు. మరి ఈ ఫిట్‌నెస్ సాధించడానికి కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు. దానికి సరిపడా ఆహారం కూడా తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా కొన్ని రకాలైన డ్రింక్స్ రక్త ప్రసరణ వేగాన్ని పెంచి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో తెలుసుకుందామా..

Increase Stamina on Bed: లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే 5 రకాల డ్రింక్స్, ఇవి తాగితే మీ పార్టనర్‌కి పండగే!

Thursday, February 13, 2025

జీలకర్రను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.దీని ముఖ్య కారణం రుచి మరియు వాసనను పెంచడం.అయితే అంతకు మించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, జీర్ణ సమస్యలు, మధుమేహం, రక్తహీనతతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర అనేక విధాలుగా పనిచేస్తుంది.

cumin water benefits: బీపీ, షుగర్లను నియంత్రించే ఈ సర్వరోగ నివారిణి మీ వంటింట్లోనే ఉంటుంది..

Thursday, January 2, 2025

తేనె మరియు దాల్చినచెక్క

బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప మార్గం. రాత్రి సమయంలో దీనిని తీసుకోవాలి. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చినచెక్కను రెండు నిమిషాలు నానబెట్టి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ప జీవ క్రియలు సజావుగా సాగేలా చేస్తాయి.

Weight loss tips: బరువు తగ్గాలా?.. వెయిట్ లాస్ కి ఈ మేజిక్ డ్రింక్స్ ను తప్పక ట్రై చేయాల్సిందే..

Friday, December 6, 2024

కంటినిండా నిద్ర పొందడం చాలా ముఖ్యం. రాత్రిపూట సరైన మోతాదులో నిద్రపోతే, మీరు ఉదయం లేచి మీ పనిని సరిగా చేయలేరు. నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవాలంటే, రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలు తాగాలి. చామంతి పూల టీ తాగడం వల్ల మీకు నిద్ర వస్తుంది. ఇది మెలనిన్ పెరిగేలా చేస్తుంది. అలాగే పాలు లేదా వేడి నీటిలో పసుపు వేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

Sleeping Drinks: రాత్రిపూట నిద్రపట్టడం లేదా? పడుకునే ముందు ఈ డ్రింకులను తాగేందుకు ప్రయత్నించండి

Tuesday, October 15, 2024

క్యారెట్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో క్యారెట్ ఒకటి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. ఇది రోజంతా మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది. మీకు డయాబెటిస్ ఉంటే, ఇది మీకు బెస్ట్ ఆప్షన్.

Carrot: ప్రతిరోజూ రెండు క్యారెట్లు లేదా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే మీలో మ్యాజిక్ జరగడం ఖాయం

Thursday, October 3, 2024

కరివేపాకు ఆహారానికి రుచిని ఇస్తుంది. కరివేపాకును పప్పు, చట్నీ సాంబార్ నుంచి అన్నం, పొరియాల్ వరకు అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Curry Leaves Benefits: ఇంట్లో దొరికే కరివేపాకు వల్ల అనేక ప్రయోజనాలు.. హెల్త్ డ్రింక్‌లా పనిచేసేందుకు ఇలా వాడండి!

Wednesday, September 18, 2024

కొంతమంది ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగి పడుకుంటారు. దీనిలో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Yellow Milk: పాలల్లో పసుపు కలిగి తాగితే శరీరంలో జరుగుతుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Monday, August 26, 2024

టమోటో జ్యూస్: టమోటాల్లో పొటాషియం,ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

High BP control drinks: హైబీపీ సహజంగా తగ్గించే పండ్ల రసాలు ఇవే

Friday, July 12, 2024

భోజనం చేసిన వెంటనే గ్లాసు నీళ్ళు తాగాలని ఆలోచిస్తున్నారా? మీరు ఎందుకు వేచి ఉండాలో పోషకాహార నిపుణురాలు కరిష్మా షా వివరిస్తున్నారు.. సరైన జీర్ణక్రియ కోసం భోజనం తర్వాత నీరు త్రాగడానికి అనువైన వ్యవధిని తెలుసుకోండి.

భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? కారణాలు ఇవే

Monday, May 20, 2024

ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు, మీ శరీరానికి పోషకాహారాన్ని అందించడంతో పాటూ తేమ నిండిన పదార్థాలను తినడం అవసరం. కొన్ని రకాల జ్యూసులు తాగడం వల్ల చల్లగా, రిఫ్రెష్ గా ఉంటారు.

Summer Drinks: వేడి చేయకుండా సమ్మర్ లో తాగాల్సిన ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఇవే

Thursday, May 16, 2024

ఎండాకాలంలో పండ్ల రసాలను వీధుల్లో అమ్మడం మనం తరచుగా చూస్తుంటాం. సహజంగానే ఈ జ్యూస్ లు తాగేందుకు బాగుంటాయి. అయితే ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఫ్రూట్ జ్యూస్ కంటే మొత్తం పండ్లు తినడం మంచిది. అది ఎందుకో తెలుసుకుందాం..

Fruits Vs Juice : పండ్లు, జ్యూ‌స్‌లు.. వేసవిలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి ఉత్తమం?

Saturday, May 4, 2024

బరువు తగ్గాలనుకునేవారికి  కీరా దోసకాయను మించిన ఆహారం లేదు. కీరదోసకాయలో అనేక పోషకాలు ఉంటాయి.  వీటిలో సున్నా కేలరీలు ఉంటాయి. కీరాదోసను రోజులో రెండు మూడు సార్లు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.

Cucumber Diet: కీరాదోస డైట్‌తో రెండు వారాల్లో ఏడు కిలోలు తగ్గండిలా

Wednesday, April 3, 2024

ఆల్కహాల్, కెఫిన్ లను పరిమితం చేయండి: అధిక ఆల్కహాల్, కెఫిన్ వినియోగం మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది,

kidney health: కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

Saturday, March 9, 2024

జీలకర్ర నీటిని రోజూ తాగితే శరీరానికి ఎన్నో రకాలుగా ఆరోగ్యం అందుతుంది. తాజా అధ్యయనంలో కూడా ఈ విషయం రుజువైంది.

Health Tips: రోజూ ఈ డ్రింకును తాగండి చాలు, రక్తం శుద్ధి అవుతుంది

Saturday, March 2, 2024

మన శరీరానికి శక్తిని,  మనసుకు హాయిని ఇచ్చే పానీయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో  కొన్ని రకాల జ్యూస్ లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. వాటి వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎలాంటి జ్యూసులు తాగాలో తెలుసుకోండి.

Healthy Juice: ఈ జ్యూస్‌లు తాగితో ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు

Thursday, February 29, 2024

రోజూ బీర్ తాగే అలవాటుంటే వారికి బెల్లీ ఫ్యాట్ త్వరగా పెరిగిపోతుంది. పెద్ద పొట్టతో చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు.  బీర్ వల్ల అదనపు క్యాలరీలు ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది.

Beer : బీరు తాగితే పొట్ట పెరిగిపోతుందా? బెల్లీ ఫ్యాట్ ఇలా తగ్గించుకోండి

Tuesday, February 27, 2024

నిమ్మరసం తాగడం వల్ల చర్మానికి ఎంతో మేలు. ఈ పదార్థం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది..దీనిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ గుణాలు ముఖం పై భాగంలో స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడానికి పనిచేస్తాయి.

లెమన్ వాటర్ లివర్‌తో సహా అనేక సమస్యలను నయం చేస్తుంది

Friday, February 23, 2024