health-tips News, health-tips News in telugu, health-tips న్యూస్ ఇన్ తెలుగు, health-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest health tips Photos

అధిక బరువుతో బాధపడుతున్న వారు నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. అలాంటి వ్యాయామం చేయకుండా త్వరగా బరువు తగ్గవచ్చు. దీని కోసం యాలకుల నీటిని తాగండి.

Weightloss: బరువు త్వరగా తగ్గాలంటే ఖాళీ పొట్టతో ఈ పానీయాన్ని తాగండి

Tuesday, April 30, 2024

వెల్లుల్లి లేకుండా మాంసాహార వంట అసంపూర్ణం. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. దాని తొక్కలో ప్రయోజనకరమైన గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, కార్బోహైడ్రేట్ 21 శాతం, ఖనిజం 1 శాతం, ఐరన్ 100 గ్రాములకు ఉంటాయి.

Garlic Benefits : వెల్లులి పొట్టుతో మసాలా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరి!

Tuesday, April 30, 2024

మనం వేగంగా తినేటప్పుడు,. మన శరీరం 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అసౌకర్య లక్షణాలకు దారితీస్తుంది.

నిమిషాల్లోనే ప్లేట్​ ఖాళీ చేస్తున్నారా? అనేక ఆరోగ్య సమస్యలు పక్కా! ఇలా చేయండి..

Monday, April 29, 2024

కిస్మిస్​.. ఎముకల బలాన్ని పెంచుతుంది​. నానబెట్టిన కిస్మిస్​ తింటే వంటికి కాల్షియం లభిస్తుంది.

కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!

Sunday, April 28, 2024

వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.

Watermelon Side Effects : వేసవిలో అతిగా పుచ్చకాయ తింటే మంచిదేనా? ఎంత తినాలి?

Friday, April 26, 2024

రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగాలి.  ఫోన్ ఆఫ్ చేయాలి. లైట్లు ఆఫ్ చేయాలి. ఇదంతా ఒక అలవాటుగా చేసుకుంటారు. వీటితో పాటూ పాదాలు శుభ్రపరచుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Feet Cleaning: రాత్రి నిద్రపోయే ముందు పాదాలు ఎందుకు కడుక్కోవాలి?

Thursday, April 25, 2024

ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

Water with Empty Stomach: ఉదయానే ఖాళీపొట్టతో ఒక గ్లాసు నీరు తాగడం వల్ల వచ్చే మార్పులు ఇవే

Wednesday, April 24, 2024

ఫ్రిజ్ లో గుడ్లు నిల్వ చేసేందుకు ప్రత్యేక ప్రదేశం ఉంటుంది. అందుకే అందరూ గుడ్లను ఫ్రిజ్ లో పెడతారు.

Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Tuesday, April 23, 2024

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగుతారు. ప్రతి సీజన్ లో ఈ డ్రింక్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మంది కొబ్బరి నీరు తాగిన తర్వాత దాని కొబ్బరిని తింటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

Coconut : కొబ్బరి నీరు తాగిన తర్వాత కొబ్బరి తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Tuesday, April 23, 2024

వేసవి తాపం రోజురోజుకు పెరుగుతుండడంతో శరీరంలో కొన్ని సమస్యలు రావడం సహజం. ఈ కాలంలో మీ ఆహారంలో కొన్ని వస్తువులను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో తినే ఆహారంలో ఉల్లిపాయ చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది.

Onion Benefits In Summer : వేసవిలో ఉల్లిపాయను రోజు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

Monday, April 22, 2024

ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే వస్తువుల్లో ఒకటి ఫ్రిడ్జ్​. అయితే.. కొన్ని ఆహార పదార్ధాలను ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. న్యూట్రిషనిస్ట్ జుహీ కపూర్ షేర్ చేసిన ఈ లిస్ట్​ని చూసేయండి.

ఫ్రిడ్జ్​లో అస్సలు పెట్టకూడని ఆహార పదార్థాలు.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

Sunday, April 21, 2024

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.

Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు

Saturday, April 20, 2024

ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, వెంట బాటిల్ లో వాటర్ తీసుకువెళ్లండి. వీలైతే కొబ్బరి నీరు తాగండి. తలపై క్లాత్ కానీ, క్యాప్ కానీ పెట్టుకోండి.

Heat wave impact: ఎండలు దంచి కొడ్తున్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్

Tuesday, April 16, 2024

కీరదోసకాయ భారతదేశంలోనే పుట్టిందని పరిశోధకులు చెబుతున్నారు. మొదట హిమాలయ ప్రాంతాల్లో కనిపించిన ఈ దోసకాయ… ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

Cucumber: వేసవిలో కీరాదోసకాయను తినాల్సిన పద్ధతి ఇది

Monday, April 15, 2024

న్యూరోనేషన్: ఈ యాప్ తో శాస్త్రీయంగా బ్రెయిన్ ట్రెయిన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. న్యూరోనేషన్ రోజుకు 15 నిమిషాల బ్రెయిన్ ట్రెయినింగ్ ను అందిస్తుంది, ఇది క్రమంగా వినియోగదారుల మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది,

Apps for Brain power: బ్రెయిన్ పవర్ ను పెంచే ఈ ఐదు యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయా?

Friday, April 12, 2024

బరువు తగ్గడానికి చాలా మంది ఇప్పుడు చియా విత్తనాలపై ఆధారపడతారు. ఇది నిజంగా పనిచేస్తుందా? వాస్తవానికి ఈ విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గడానికి ఇది ఎలా సహాయపడుతుందో చూడండి.

Chia Seeds Benefits : బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు మ్యాజిక్ చేస్తాయి.. ఇంకెందుకు ఆలస్యం

Thursday, April 11, 2024

చిల్లీ పౌడర్​లో ఉండే కాప్సీసిన్​.. కడుపులో ఇన్​ఫ్లమేషన్​ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.

కారం ఎక్కువగా తింటే శరీరం మొత్తం రోగాలే!

Monday, April 8, 2024

లైట్ థెరపీ మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. సూర్యుని నుంచే వచ్చే కాంతి శరీరానికి అత్యవసరమైనది. కానీ తక్కువ మంది మాత్రమే సూర్యకాంతికి గురవ్వుతున్నారు. ఈ కాంతి మెదడులో రసాయన మార్పుకు కారణం అవుతుంది. అది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన సూర్యకాంతిలో  ఉదయం, సాయంత్రం వేళల్లో నడవడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Light Therapy: లైట్ థెరపీతో మీకంతా ఆనందమే, ఆ థెరపీ ఇలా తీసుకోండి

Wednesday, April 3, 2024

ఎన్నో ఔషధ గుణాలు.. శొంఠి సొంతం. అనేక వ్యాధులను నయం చేసేందుకు.. ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

Monday, April 1, 2024

రాజ్మాలో ఫైబర్​ అధికంగాగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం అందుతాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో బరువు తగ్గొచ్చు.

ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

Saturday, March 30, 2024