cyclone News, cyclone News in telugu, cyclone న్యూస్ ఇన్ తెలుగు, cyclone తెలుగు న్యూస్ – HT Telugu

Latest cyclone Photos

ఈ తుఫాను కారణంగా 70 శాతం మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రెయిలీ తెలిపారు.

Cyclone Chido : చిన్న ద్వీపంపై ప్రకృతి ప్రకోపం- తుపానుకు 22మంది బలి, వేల మందికి గాయాలు..

Tuesday, December 17, 2024

చెన్నైలో ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన రహదారిపై వాహనాలు తిరుగుతున్నాయి.

ఫెంగల్​ తుపానుకు అల్లాడిపోయిన చెన్నై మహా నగరం- స్తంభించిన జనజీవనం! ఫొటోలు..

Sunday, December 1, 2024

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం  ఉంది. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

AP Cyclone Updates: తప్పిన తుఫాను ముప్పు, దక్షిణ కోస్తాకు వీడని వానగండం, రాయలసీమలో వర్షాలు

Friday, November 29, 2024

నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల తో కూడిన మెకనైజేడ్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం మరియు వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో బోట్ ఇంజను పాడై నిలిచిపోయింది.  కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది అప్రమత్తమై వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Coast Guard Rescue: నడిసంద్రంలో తుఫానులో చిక్కుకున్న చేపల బోటు, 9 మందిని కాపాడిన కోస్ట్‌ గార్డ్‌

Wednesday, November 27, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ  గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది, ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 810 కిమీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 920 కిమీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని, ఆతర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

AP Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్, రైతులకు వానగండం

Tuesday, November 26, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావ రణ శాఖ పేర్కొంది.

IMD Cyclone Warning: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు

Monday, November 25, 2024

ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లక్షా 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Dana: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో దాన తుపాను ప్రభావం ఫొటోలు

Thursday, October 24, 2024

తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు  వీస్తాయని ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Cyclone Dana AP Updates: అర్థరాత్రికి తీరం దాటనున్న దానా తుఫాన్, ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్

Thursday, October 24, 2024

ఐఎండి సూచనల ప్రకారం సోమవారం తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు.

AP Cyclone Alert: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం, ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Tuesday, October 22, 2024

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..

Monday, October 21, 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.

AP Cyclone Alert: ఏపీ మళ్లీ తుఫాను ముప్పు, ఈసారి రాయలసీమ వంతు, ఐఎండి అంచనాలు…

Friday, October 11, 2024

ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, సోమవారం ఉదయం 'రెమల్' తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Remal: భారత్, బంగ్లాదేశ్ ల్లో 16 మంది ప్రాణాలు తీసిన రెమల్ తుపాను

Tuesday, May 28, 2024

పశ్చిమ గోదావరి జిల్లాలో మిచౌంగ్ తుపాను కల్లోలం సృష్టించింది. ఫలితంగా పెద్ద ఎత్తున కొబ్బరితోటలు కూలిపోయాయి.

Michaung Cyclone : ముంచేసిన 'మిచాంగ్'.. ఏపీలో అన్నదాతల ఆశలు ఆవిరి!

Wednesday, December 6, 2023

గుజరాత్​లోని సౌరాష్ట్ర- కచ్​ ప్రాంతంలో బిపర్జాయ్​ తుపాను విధ్వంసం సృష్టించింది. అయితే తుపాను ధాటికి ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెబుతున్నారు.

ఇది బిపర్జాయ్​ తుపాను సృష్టించిన విధ్వంసం..!

Friday, June 16, 2023

గుజరాత్​లో తీరం దాటిన బిపర్జాయ్​ తుపాను తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ఐఎండ వెల్లడించింది. కాగా భారీ వర్షాల కారణంగా గుజరాత్​లో 500కుపైగా చెట్లు నేలకూలాయి. 940కిపైగా గ్రామాల్లో విద్యుత్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. భావ్​నగర్​లో ఇద్దరు మరణించినట్టు సమాచారం.

గుజరాత్​లో అల్లకల్లోలం.. దక్షిణ రాజస్థాన్​వైపు దూసుకెళుతున్న 'బిపర్జాయ్'​!

Friday, June 16, 2023

బపోర్జాయ్ తుపాను కారణంగా ముంబైలోని జుహు బీచ్ లో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు; చిత్రంలో లైఫ్ గార్డ్

Cyclone Biparjoy: తరుముకొస్తున్న పెను తుపాను ‘బిపోర్జాయ్’

Wednesday, June 14, 2023

తీవ్రరూపం దాల్చిన బిపర్జాయ్​ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టిన, చేపట్టాల్సిన చర్యలను ఆయన సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా పాల్గొన్నారు.

Biparjoy Cyclone live news : ముంచుకొస్తున్న బిపర్జాయ్​.. ప్రధాని మోదీ సమీక్ష

Monday, June 12, 2023

గతేడాది ఆగస్టులో పాకిస్థాన్​లో వచ్చిన వరదల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఈ సమయంలో భారీ వర్షాలు, తుపాను ముంచుకొస్తోందన్న వార్తలు వారిని మరింత భయపెడుతున్నాయి.

Pakistan rains : ‘బిపర్జాయ్​’కి ముందే పాక్​లో అల్లకల్లోలం.. భారీ వర్షాలకు 28మంది బలి!

Sunday, June 11, 2023

ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.

Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..

Friday, June 9, 2023

మయన్మార్​ రఖీనె రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇది. ఇక్కడ అనేక చెట్లు నేలకూలి రవాణా వ్యవస్థ దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Mocha cyclone : నాలుగు దశాబ్దాల్లోనే అతి పెద్ద తుపాను సృష్టించిన విధ్వంసం ఇది..

Tuesday, May 16, 2023