cricket News, cricket News in telugu, cricket న్యూస్ ఇన్ తెలుగు, cricket తెలుగు న్యూస్ – HT Telugu

Latest cricket Photos

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో శ్రీలంకకు షాక్ ఎదురైంది గ్రూప్ దశలోనే ఆ జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉన్నా ఆ జట్టు ఔట్ అవడం ఖరారైంది.

Sri Lanka: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. గ్రూప్ దశలోనే నిష్క్రమణ ఖాయం

Thursday, June 13, 2024

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఇవి వెంటనే వైరల్ కాగా ఆమె వేసుకున్న డ్రెస్, దాని ధర హైలెట్ అవుతోంది.

Sara Tendulkar: గ్లామర్‌తో చంపేస్తోన్న సచిన్ కూతురు సారా టెండూల్కర్.. ఆమె డ్రెస్ ధర తెలిస్తే షాకే!

Wednesday, June 12, 2024

South Africa vs Bangladesh T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టమ్మీద 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

South Africa vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!

Tuesday, June 11, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

IND vs PAK: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

Monday, June 10, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సమరానికి అంతా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు నిరీక్షిస్తున్న గ్రూప్- ఏ పోరు న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో ఆదివారం (జూన్ 9) జరగనుంది.

IND vs PAK: టీమిండియా మార్పుల్లేకుండానే బరిలోకి దిగనుందా? తుది జట్లు ఎలా ఉండొచ్చంటే..

Saturday, June 8, 2024

Eng vs Scot T20 WC 2024: డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టీ20 వరల్డ్ కప్ 2024లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు తొలి మ్యాచ్ లోనే స్కాట్లాండ్ గట్టి షాకిచ్చేలా కనిపించింది. కానీ సమయానికి వర్షం పడటంతో ఈ మ్యాచ్ రద్దయింది.

Eng vs Scot T20 WC 2024: ఇంగ్లండకు చుక్కలు చూపించిన స్కాట్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్‌ను కరుణించిన వరుణుడు

Wednesday, June 5, 2024

India vs Ireland T20 World Cup 2024: మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 2007 నుంచి వేచి చూస్తున్న టీమిండియా.. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకటిగా తన వేట మొదలుపెట్టబోతోంది. ఐర్లాండ్ తో న్యూయార్క్ లోని నాసౌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

India vs Ireland T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఈరోజే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wednesday, June 5, 2024

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో సౌతాఫ్రికా బోణీ చేసింది. శ్రీలంకను 6 వికెట్లతో చిత్తు చేసింది. న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 7 పరుగులు 4 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ప్లేయర్స్ లో మరో ముగ్గురితో కలిసి టాప్ లో ఉన్నాడు.

T20 World Cup 2024: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్.. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు

Tuesday, June 4, 2024

Team India Practice: టీ20 వరల్డ్ కప్ 2024 భారత కాలమానం ప్రకారం జూన్ 2న ప్రారంభం కానుంది. జూన్ 29తో ముగుస్తుంది. దీనికోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షురూ చేశారు.

Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ షురూ.. టీ20 వరల్డ్ కప్ కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?

Wednesday, May 29, 2024

జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ కూడా తమ అప్ కమింగ్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్ కోసం ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నారు.

Celebrations over KKR's win in IPL: ఐపీఎల్ లో కేకేఆర్ ఘన విజయంతో సంబరాలు చేసుకున్న సెలబ్రిటీలు

Tuesday, May 28, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ సమరం షురూ అయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మే 26) ఈ టైటిల్ పోరు జరుగుతోంది.

KKR vs SRH IPL 2024 Final: ఫైనల్ ఫైట్‍లో టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్లు ఇలా

Sunday, May 26, 2024

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం భారత ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నేడు (మే 25) విమానం ఎక్కారు.

Team India T20 World Cup: అమెరికా బయలుదేరిన భారత ఆటగాళ్లు: ఫొటోలు

Saturday, May 25, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ రేపు (మే 26) చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ సమరానికి ముందు నేడు (మే 25) హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్‍ చేశారు.

KKR vs SRH IPL 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు

Saturday, May 25, 2024

ఆడిన 29 మ్యాచుల్లో కోల్​కతా జట్టు 17సార్లు గెలిచింది. హైదరాబాద్​ జట్టు 9సార్లు మాత్రమే విజయం సాధించింది.

కేకేఆర్​పై హైదరాబాద్​కు చెత్త రికార్డు- ఫ్యాన్స్​లో భయం!

Monday, May 20, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. లీగ్ దశ మ్యాచ్‍లు ఆదివారం (మే 19) ముగిశాయి. పాయింట్ల పట్టికలో కోల్‍కతా టాప్ ప్లేస్‍ను దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, మూడు ఓడింది. రెండు మ్యాచ్‍లు రద్దయ్యాయి. 20 పాయింట్లు (1.428 నెట్‍ రన్‍రేట్) కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి. దీంతో పాయింట్ల టేబుల్‍లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

IPL 2024 Points Table: లీగ్ దశ ముగిసింది.. ఐపీఎల్ 2024 సీజన్‍ పాయింట్ల టేబుల్‍లో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?

Monday, May 20, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు (మే 19) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారీ హిట్టింగ్‍తో సత్తాచాటాడు.

Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సన్‍రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ

Sunday, May 19, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నేటి (మే 18) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 47 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Saturday, May 18, 2024

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. మన జట్టుతోపాటు వివిధ టీమ్స్ కూడా తమ కొత్త కిట్లను లాంచ్ చేశాయి.

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇవే.. మీకు ఎవరిది నచ్చింది?

Friday, May 17, 2024

పంజాబ్‍తో ఓటమి తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగింది. అయితే, ఈ ప్లేస్ నిలబెట్టుకోవడం సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది రాజస్థాన్. దీంతో 16 పాయింట్లతో (+0.273)లో పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా గత నాలుగు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడి ఫామ్ కోల్పోయింది. రాజస్థాన్‍కు మరో లీగ్ మ్యాచ్ మిగిలిఉంది.

IPL 2024 Points Table: పంజాబ్‍ చేతిలో రాజస్థాన్ ఓటమి.. పాయింట్ల పట్టిక, ప్లేఆఫ్స్ రేస్ ఎలా ఉన్నాయంటే!

Thursday, May 16, 2024

IPL 2024 Sixes Record: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో మొత్తం 20 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు బ్రేకయింది.

IPL 2024 Sixes Record: సిక్సర్ల మోత.. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్‌ల రికార్డు నమోదు

Wednesday, May 15, 2024