cholesterol News, cholesterol News in telugu, cholesterol న్యూస్ ఇన్ తెలుగు, cholesterol తెలుగు న్యూస్ – HT Telugu

Latest cholesterol Photos

శరీరంలో కొలెస్ట్రాల్  పెరగడం అనేది తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. కొలెస్ట్రాల్ సమస్య వల్ల గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి.

Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు చేయకూడని పనులు ఇవే

Friday, February 16, 2024

కొన్నిరకాల ఆహారాలను ప్రతిరోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరగడానికి ఏం తినాలో తెలుసుకోండి.

Healthy Food: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు ఇవే, రోజూ తినండి

Saturday, January 20, 2024

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని ప్రభావం గుండెపై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సరైన ఆహారం సహాయంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం చాలా ముఖ్యం. ఈ పానీయాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఈ పానీయం తాగండి.. ఫలితం గమనిస్తారు

Thursday, January 18, 2024

పోషకాహార నిపుణురాలు కరిష్మా షా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే 5 రుచికరమైన ఆహారాలను సూచిస్తున్నారు.

మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి 5 ఆహారాలు

Monday, January 1, 2024

అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఉల్లి పాయ సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారించడానికి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినండి.

Benefits of Onion: ఉల్లిపాయలతో ఈ లాభాలు కూడా ఉన్నాయా?

Friday, November 3, 2023

రవ్వలు తెలుగు రాష్ట్రాల్లో లభించే సర్వసాధారణమైన రకం చేపలు. చవకైనవి కూడా. ఈ చేపలోని కొన్ని పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ చేపలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కొవ్వు ఉన్నవారు ఈ చేపను క్రమం తప్పకుండా తినవచ్చు.

రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Wednesday, July 19, 2023

మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? అయితే కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉత్తమంగా పనిచేస్తాయి. వాటి గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

Cholesterol-Lowering Foods: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

Tuesday, May 23, 2023

వయసు పెరిగే కొద్దీ అనేక వ్యాధులు వస్తాయి. చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. కొందరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా మంది కొవ్వు పదార్థాలు, ఇతర ఆహారాలను తగ్గించుకుంటారు. కానీ రక్త పరీక్షలో కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉందని తేలుతుంది.

Health Care : ఎంత ట్రై చేసినా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అయితే ఇలా చేయండి

Sunday, February 12, 2023

ఈ రోజుల్లో చాలా మంది ముందుకు వచ్చిన తమ పొట్ట గురించి ఆందోళన చెందుతున్నారు. దీని నుండి బయటపడాలంటే, మీరు మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.

Fat-Burning Foods । శరీరంలో అధిక కొవ్వును కరిగించుకోవాలంటే ఆహారంలో ఇవి చేర్చుకోండి!

Tuesday, December 20, 2022

LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో విటమిన్ E సప్లిమెంట్‌లు సహాయపడతాయి.

Cholesterol-Lowering Foods। శరీరంలో చెడు కొవ్వు తగ్గాలంటే.. ఇలాంటి మంచి ఆహారాలు తీసుకోండి!

Tuesday, December 20, 2022

ఏ డైట్​లో అయినా ఉదయం తీసుకునే అల్పహారం ముఖ్యం. కాబట్టి టిఫెన్స్​లో ఓట్స్ తీసుకోవడం మంచిది. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్​తో పాటు వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Control Cholesterol | ఇవి తింటే చాలు.. కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది..

Monday, February 28, 2022