business News, business News in telugu, business న్యూస్ ఇన్ తెలుగు, business తెలుగు న్యూస్ – HT Telugu

Latest business Photos

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold price today : మార్చ్​ 24 : రూ. 90వేల దిగువకు బంగారం ధర- వెండి రేటు ఎంతంటే..

Monday, March 24, 2025

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 83,147గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,707గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,590 ఉంది.

Gold price today : షాకింగ్​! తెలుగు రాష్ట్రాల్లో రూ. 91వేలకు చేరువలో బంగారం ధర..

Friday, March 21, 2025

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 82,229 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 89,699గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,13,400గా ఉంది.

Gold price today : మార్చ్​ 17- తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Monday, March 17, 2025

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold and Silver prices today : అమ్మో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 89వేలకు చేరువలో బంగారం ధర!

Saturday, March 15, 2025

దేశంలో బంగారం ధరలు నూతన గరిష్ఠాన్ని తాకుతూనే ఉన్నాయి. మార్చ్​ 14, మంగళవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Gold price today : నూతన గరిష్ఠానికి బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రేటు రూ. 88వేలకు పైనే..

Friday, March 14, 2025

కొత్తగా లాంచ్ అయిన కియా సైరోస్ ఇప్పుడు భారతదేశంలో పనోరమిక్ సన్​రూఫ్​తో వచ్చిన చౌకైన కార్లలో ఒకటి. ఇది మిడ్-లెవల్ హెచ్​టీకే+ ట్రిమ్ నుంచి వస్తుంది. ప్రారంభ ధర రూ.11.49 లక్షలు

సన్​రూఫ్​ కావాలి కానీ ఎక్కువ ఖర్చు చేయకూడదా? ఈ అఫార్డిబుల్​ కార్లు మీకోసమే..

Tuesday, March 11, 2025

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 80,547గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,867గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,960 ఉంది.

Gold price today : మార్చ్​ 11 : పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి రేట్లు..

Tuesday, March 11, 2025

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold price today : మార్చ్​ 9 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Sunday, March 9, 2025

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold price today : మార్చ్​ 8- తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Saturday, March 8, 2025

యూవీ టెస్సెరాక్ట్ సరికొత్త ప్లాట్​ఫామ్​పై తయారైంది. దీని స్టైలింగ్ చాలా రాడికల్​గా ఉంటుంది. అల్ట్రావైలెట్ ఎఫ్77ని జెట్ ఫైటర్ల స్ఫూర్తితో డిజైన్ చేయగా, కొత్త టెస్సెరాక్ట్​లో యుద్ధ హెలికాప్టర్లు ప్రేరణగా నిలిచాయి.

సింగిల్​ ఛార్జ్​తో 261 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని రూ. 999కే బుక్​ చేసుకోవచ్చు!

Thursday, March 6, 2025

హ్యుందాయ్ ఎక్స్​టర్ ప్రారంభ ధర రూ .6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్), స్టాండర్డ్​గా ఆరు ఎయిర్​బ్యాగులను పొందుతుంది. డాష్​క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఇతర సేఫ్టీ సంబంధిత ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

ఈ కార్ల ధరలు తక్కువని లైట్​ తీసుకోకండి- సేఫ్టీలో బెస్ట్​..

Monday, March 3, 2025

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold price today : ఫిబ్రవరి 26 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Wednesday, February 26, 2025

2024 మే 1 న బృహస్పతి మేష రాశి నుండి వృషభ రాశికి మారాడు. ఈ సంవత్సరం మొత్తం ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. 2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. అయితే బృహస్పతి అక్టోబర్ 9న తిరోగమన స్థితిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2025 ఫిబ్రవరిలో ఆయన తిరోగమన స్థితిలో ఉంటాడు. బృహస్పతి తిరోగమన ప్రయాణం కారణంగా కొన్ని రాశులు యోగాన్ని ఆస్వాదించబోతున్నాయి. ఆ రాశుల వివరాలు..

ఈ 3 రాశుల వెంటే సక్సెస్​! భారీగా ధన లాభం, వైవాహిక జీవితంలో సంతోషం..

Monday, February 24, 2025

ఇక బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 80,375 - రూ. 87,675గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,250గాను.. కేజీ వెండి రేటు రూ. 1,02,500గాను కొనసాగుతున్నాయి.

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో రూ. 87,600 దాటేసిన బంగారం ధర! నేటి వెండి రేట్లు ఇలా..

Friday, February 21, 2025

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 79,739 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,989గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,11,200గా ఉంది.

Gold price today : ఫిబ్రవరి 20 : హైదరాబాద్​లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Thursday, February 20, 2025

Celebrities Side Business: దక్షిణాదికి చెందిన కొందరు టాప్ స్టార్లు తమ పాపులారిటీని ఉపయోగించుకొని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. మరి ఎవరి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.

Celebrities Side Business: రామ్ చరణ్ నుంచి సమంత వరకు.. సౌత్ సెలబ్రిటీ సైడ్ బిజినెస్‌లు ఏవో తెలుసా?

Wednesday, February 19, 2025

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

Gold price today : ఆల్​-టైమ్​ హై నుంచి సైలెంట్​గా పడిపోతున్న బంగారం ధరలు- నేటి రేట్లు ఇలా..

Tuesday, February 18, 2025

డిజైన్: శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 06 5జీ కొత్త, ప్రత్యేకమైన డిజైన్​తో వస్తుంది, దీనిని కంపెనీ "రిపుల్ గ్లో" ఎఫెక్ట్ అని పిలుస్తోంది. ఇది రూ.10,000 లోపు విలువైన డిజైన్​ను కలిగి ఉంది. మరోవైపు, మోటో జీ35 5జీ వెజిటేరియన్​ లెధర్ బ్యాక్ ప్యానెల్​తో కూడిన సూక్ష్మమైన డిజైన్​తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ స్మార్ట్​ఫోన్ ఐపీ52 రేటింగ్​తో వస్తుంది.

బడ్జెట్​ రూ. 10వేలు- శాంసంగ్​ వర్సెస్​ మోటోరోలా.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sunday, February 16, 2025

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 79,945గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 87,205గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,12,200గా ఉంది.

Gold price today : ఫిబ్రవరి 15 : బంగారం ధరలు చూస్తే నోరెళ్లపెట్టాల్సిందే! నేటి రేట్లు ఇలా..

Saturday, February 15, 2025

రియల్​మీ పీ3 ప్రో: రియల్​మీ తన కొత్త తరం పీ సిరీస్ స్మార్ట్​ఫోన్ రియల్​మీ పీ3 ప్రోను ఫిబ్రవరి 18న విడుదల చేయనుంది. ఇది మిడ్-రేంజ్ సిరీస్ స్మార్ట్​ఫోన్​, ఇది డార్క్ రేర్ ప్యానెల్ డిజైన్​తో వస్తుంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్​తో ఈ స్మార్ట్​ఫోన్ వాటర్ రెసిస్టెంట్​గా ఉంది. స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్​పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

Smartphones : స్మార్ట్​ఫోన్​ లవర్స్​కి క్రేజీ అప్డేట్​​- వచ్చే వారం కీలక గ్యాడ్జెట్స్​ లాంచ్​..

Friday, February 14, 2025