box-office-collections News, box-office-collections News in telugu, box-office-collections న్యూస్ ఇన్ తెలుగు, box-office-collections తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  box office collections

Latest box office collections Photos

ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.

Family Star: డిజాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తోన్న విజయ్ దేవరకొండ?

Sunday, April 21, 2024

మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Manjummel Boys OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Saturday, April 20, 2024

ఇక వరల్డ్ వైడ్‌గా టిల్లు స్క్వేర్ సినిమా రెండు వారాల్లో రూ. 61.62 కోట్ల షేర్, రూ. 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూవీ నిర్మాతలకు రూ. 33.62 కోట్ల లాభాలు వచ్చాయి.

Tillu Square Box Office: బాక్సాఫీస్ వద్ద టిల్లు గాడి హవా.. 14 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు అన్ని కోట్లు- ప్రాఫిట్ ఎంతంటే?

Friday, April 12, 2024

ఇక కర్ణాటక రాష్ట్రంతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లు రాగా వరల్డ్ వైడ్‌గా 7 రోజుల్లో రూ. 48.71 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వారం రోజుల్లో 94 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి వంద కోట్లవైపుకు దూసుకుపోతున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

Tillu Square Box Office: టిల్లు గాడికి పెరిగిన మరో 3 కోట్లు.. 7 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

Friday, April 5, 2024

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తాజాగా దర్శకనిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

Tillu Square Box Office: టిల్లు గాడి ఖాతాలో 91 కోట్లు.. టిల్లు స్క్వేర్ 6 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతో తెలుసా?

Thursday, April 4, 2024

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాంతో మాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త మైలురాయిని అందుకుంది.

Manjummel Boys Collections: కలెక్షన్లలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Friday, March 22, 2024

Leo Box Office Collections: లియో మూవీ గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో బాగానే కలెక్ట్ చేసిందని శ్రీధర్ చెప్పాడు. "బుధ, గురువారాల్లో కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల షోస్ రద్దయ్యాయి. రెండో రోజు లియో కలెక్షన్లు తగ్గిన మాట నిజమే. నేను కూడా థియేటర్ నడుపుతాను కాబట్టి చెబుతున్నాను. అయితే శని, ఆది, సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు బాగున్నాయి. ఎవరు నంబర్ 1, నంబర్ 2 అనేది డిసైడ్ చేయలేం. వారం వారం మారుతూ ఉంటుంది" అని శ్రీధర్ అన్నాడు.

Leo Box Office Collections: లియో కలెక్షన్లన్నీ ఉత్తవే.. నిర్మాత చెప్పేవన్నీ అబద్ధాలే: డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు

Friday, October 27, 2023

ఇక తాజాగా మ్యాడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున రూ. 44 లక్షల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్‌గా రూ. 56 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. దీంతో సినిమాకు మొత్తంగా 6 రోజులు పూర్తయ్యే సమయానికి  తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.72 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా రూ. 6.31 కోట్ల షేర్ వసూళ్లు, రూ. 12.9 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ అయింది.

Mad 6 Days Collection: మ్యాడ్ 6 డేస్ కలెక్షన్స్.. భారీ లాభాలతో చిన్న సినిమా సత్తా

Thursday, October 12, 2023

Amitabh Bachchan Birthday: అమితాబ్ బచ్చన్ గతేడాది నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం రూ.257 కోట్లు వసూలు చేసింది.

Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే

Wednesday, October 11, 2023

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇంకా కలెక్షన్‍లలో జోరు చూపిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాగా వసూళ్లలో సత్తాచాటింది. 24 రోజుల్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలు బయటికి వచ్చాయి.

Jawan Collections Day 24: జవాన్ సినిమాకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే? ఓవర్సీస్‍లోనూ భారీగా..

Sunday, October 1, 2023

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

Rajnikanth In Himalayas: సినిమా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఓ యోగిలా సాధారణ జీవితం గడుపుతాడని రజనీకాంత్ కు పేరుంది. అందుకే ఇప్పుడు జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. రజనీ మాత్రం దానితో పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా హిమాలయాలకు వెళ్లి గడుపుతున్నాడు.

Rajnikanth In Himalayas: హిమాలయాల్లో రజనీకాంత్.. ఏం చేస్తున్నాడో చూడండి

Monday, August 14, 2023

Dasara Blockbuster Daawat: దసరా మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో కరీంనగర్ లో బుధవారం (ఏప్రిల్ 5) దసరా బ్లాక్ బస్టర్ దావత్ వేడుక నిర్వహించారు. ఇందులో గంగవ్వతో కలిసి నాని స్టెప్పులేశాడు.

Dasara Blockbuster Daawat: కరీంనగర్‌లో దసరా బ్లాక్‌బస్టర్ దావత్.. గంగవ్వతో నాని మాస్ స్టెప్పులు

Wednesday, April 5, 2023