body-pains News, body-pains News in telugu, body-pains న్యూస్ ఇన్ తెలుగు, body-pains తెలుగు న్యూస్ – HT Telugu

Latest body pains Photos

వయసు పెరిగే కొద్దీ కీళ్లు బలహీనపడతాయి, అలాగే కొన్ని ఆహారాలు మంట కలిగించి ఆర్థరైటిస్ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అలాంటి ఆహారాలను తినకుండా నివారించడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Arthritis Pain: వర్షాకాలంలో ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుంది, ఇదీ ఓ కారణం కావచ్చు!

Saturday, July 22, 2023

నిద్ర షెడ్యూల్ కలిగి ఉండండి:  ప్రతిరోజూ వేళకు క్రమం తప్పకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర లేమిని నివారించవచ్చు. ఇది నొప్పిని నివారిస్తుంది, నిద్రకు భంగం కలిగించదు.

Menstrual Pain: నెలసరి సమయంలో సౌకర్యంగా నిద్రపోడానికి చిట్కాలు!

Tuesday, May 30, 2023

గాయం: నెత్తిమీద లేదా మెడపై అధిక శక్తిని ప్రయోగించడం వల్ల కండరాలు, బెణుకులు లేదా వెన్నుపాము దెబ్బతినడం వంటి గాయాలు ఏర్పడతాయి.

Neck Cracking । బలవంతంగా మెడ విరవడం చేయకండి, ఈ ప్రమాదాలు ఉంటాయి!

Tuesday, April 4, 2023

“అలసట, ఎక్కువ గంటలు కూర్చోవడం, ఒత్తిడి, డీహైడ్రేషన్ లేదా ఏదైనా అనారోగ్యం వల్ల ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే సహజ పద్ధతుల్లో కొన్ని చిట్కాలతో వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు..’ అని ఆయుర్వేద వైద్యులు, గట్ హెల్త్ కోచ్ అయిన డాక్టర్ డింపుల్ జంగ్దా తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

Body pain and tension: ఒళ్లు నొప్పులు టెన్షన్ తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు

Wednesday, March 29, 2023

కొన్నిసార్లు నిద్ర నుండి లేచిన తర్వాత మెడనొప్పి, నడుము నొప్పు, భుజాలలో నొప్పులను మీలో చాలా మంది అనుభవించే ఉంటారు.  వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. దీనిని నివారించే మార్గాలు చూద్దాం.

Body Pains After Waking Up । నిద్ర లేచిన తర్వాత ఒళ్లు నొప్పులా.. పరిష్కారం ఇలా!

Tuesday, January 17, 2023

నూనె తయారుచేసే విధానం: ఆవాలనూనె, వెల్లుల్లిపాయలు, కరివేపాకులను ఒక పాత్రలో వేసి తక్కువ మంటపై మరిగించాలి. నూనె రంగు మారినప్పుడు స్టౌ ఆఫ్ చేయండి. చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి. మీకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించండి. నొప్పి ఉన్న చోట ఈ నూనెను రాస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా రోజూ చేస్తే కొద్దిరోజుల్లోనే నొప్పి మాయమవుతుంది. ఈ నూనెతో మొత్తం శరీరం మసాజ్ కూడా చేయవచ్చు

Joint Pain Relief Oil । రోజూ ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు మాయం!

Wednesday, January 11, 2023

संधिवात वेदना कमी करण्यासाठी स्वतःला उबदार ठेवणे आवश्यक आहे. हिवाळ्याच्या सुरुवातीपासूनच उबदार कपड्यांवर अवलंबून राहावे. शरीर उबदार असल्यास, वेदना खूपच कमी जाणवते.

Arthritis Pain Relief Tips । చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే.. ఆర్థరైటిస్ నొప్పులు వేధించవు!

Tuesday, December 27, 2022

వెన్ను కండరాలలో ఒత్తిడి కారణంగా నొప్పి తరచుగా తీవ్రమవుతుంది. చాలా సందర్భాల్లో నడుము నొప్పికి ఇదే మూల కారణం. వైద్యులు ప్రకారం, ఒక భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలను కలిపే స్నాయువులు ఒత్తిడి పెరుగుతుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వేడి, చల్లని కంప్రెస్లను ఇవ్వవచ్చు. నొప్పి ఎక్కువైతే వైద్యుల సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి రావచ్చు.

Low Back Pain | నడుము నొప్పి బాధిస్తుందా? కారణం ఇదే కావచ్చు!

Tuesday, December 20, 2022