bikes News, bikes News in telugu, bikes న్యూస్ ఇన్ తెలుగు, bikes తెలుగు న్యూస్ – HT Telugu

Latest bikes Photos

గేర్ బాక్స్ 6-స్పీడ్ యూనిట్. ఇది బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ తో వస్తుంది, క్లచ్ యాక్షన్ కూడా 1,300 సీసీ ఇంజిన్ కు అనుగుణంగా తేలికగా ఉంటుంది.

BMW R 1300 GS: మరింత పవర్ ఫుల్ గా.. మరింత స్టైలిష్ గా.. 2024 బీఎమ్ డబ్ల్యూ ఆర్ 1300 జీఎస్..

Saturday, June 15, 2024

విడా వి1 ప్రో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. కాబట్టి, వినియోగదారులు బ్యాటరీ ప్యాక్ లను తొలగించి వాటిని ఛార్జ్ చేయడానికి వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Vida V1 Pro: రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్; సెపరేట్ గా చార్జింగ్ చేసుకోవచ్చు..

Thursday, May 9, 2024

2024 ఎడిషన్ పల్సర్ 250 ఎన్ లో వెనుక టైర్ పరిమాణాన్ని పెంచారు. దీనితో స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ మరింత మెరుగయ్యాయి.

2024 Bajaj Pulsar N250: కొత్త కలర్ స్కీమ్స్ తో 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 లాంచ్; ధరలో మార్పు లేదు..

Friday, April 12, 2024

ఈ జావా 350 మోటార్‌సైకిల్ 80 kmph వేగాన్ని చాలా త్వరగా అందుకోగలదు. అలాగే, దీని గరిష్ట వేగం 120 kmph, 130 kmph మధ్య ఉంటుంది. అయితే, 80 kmph తర్వాత, వైబ్రేషన్‌లు పెరగడం ప్రారంభమవుతుంది.

Jawa 350: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా.. లేటెస్ట్ అప్ డేట్స్ తో జావా 350

Thursday, January 25, 2024

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ ను నియో-రెట్రో డిజైన్ లో రూపొందించారు. ఇండియా బైక్ వీక్ 2023లో దీన్ని ఆవిష్కరించారు. దీని ప్రత్యేకమైన కలర్ విజువల్ అప్పీల్‌ని పెంచేలా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 11.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Triumph Speed Twin 1200 Stealth Edition: ట్రయంఫ్ స్పీడ్ స్పెషల్ ఎడిషన్ లోని అదిరిపోయే ఫీచర్స్ చూశారా..?

Saturday, December 9, 2023

Yamaha FZ-S FI వెర్షన్ 4.0 యొక్క ఎర్గానామిక్స్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. హ్యాండిల్‌బార్ వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంది. ఫుట్ పెగ్‌లు కంఫర్టబుల్ గా ఉన్నాయి.

Yamaha FZ-S FI Version 4.0: ఫోర్త్ జనరేషన్ యమహా ఎఫ్ జీ - ఎస్ 1 ఎఫ్ 1 రివ్యూ..

Saturday, December 2, 2023

రాయల్ ఎన్ ఫీల్డ్ లైనప్ లో కాంటినెంటల్ GT 650,  సూపర్ మెటోర్ 650 బైక్ ల మధ్య ఈ షాట్‌గన్ 650 ఉంటుంది. 2024 లో ఈ బైక్ పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ గ్లోబల్ ఎంట్రీ; ఇవే స్పెషాలిటీస్..

Saturday, November 25, 2023

హోండా సీబీ350 చూడటానికి చాలా క్లాసీగా ఉంది. ఇందులో సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ ఉంటుంది. ప్రెషియెస్​ రెడ్​ మెటాలిక్​, పర్ల్​ ఇగ్నియస్​ బ్లాక్​, మాట్​ క్రస్ట్​ మెటాలిక్​, మాట్​ మార్షనల్​ గ్రీన్​ మెటాలిక్​, మాట్​ డూన్​ బ్రౌన్​ వంటి కలర్స్​లో ఈ బైక్​ అందుబాటులో ఉండనుంది.

స్టైలిష్​ లుక్స్​తో హోండా సీబీ350 లాంచ్​..

Saturday, November 18, 2023

KTM 990 డ్యూక్ ఇతర సేమ్ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లతో పోటీపడనుంది. ప్రస్తుతానికి, KTM 990 డ్యూక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే ఆలోచన కేటీఎంకు ప్రస్తుతానికి లేదు.

2024 KTM 990 Duke: 947 సీసీ ఇంజిన్ తో, బీస్ట్ లుక్ తో ఆల్ న్యూ 2024 కేటీఎం 990 డ్యూక్

Wednesday, November 15, 2023

కొత్త హిమాలయన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి 2026లో వస్తుందని భావిస్తున్నారు. హిమాలయన్ బ్రాండ్ తో మరిన్ని ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..

Thursday, November 9, 2023

ఈ హిమాలయన్ 452 బైక్ కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను అమర్చారు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. వెనుక చక్రంలో ABS ను మార్చుకోవచ్చు.

Royal Enfield Himalayan 452: డిఫరెంట్ లుక్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 452..

Tuesday, October 31, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు బ్లూ టూత్ కనెక్టివిటీ ఉంది. అలాేగే, ఇందులో 4-అంగుళాల LCD స్క్రీన్‌ ఉంది. ఆండ్రాయిడ్,  లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ తో దీన్ని అనుసంధానించుకోవచ్చు.

Acer MUVI 125 4G: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తైవాన్ దిగ్గజ కంపెనీ ఏసర్..

Thursday, October 19, 2023

ఈ బైక్ ను నడిపే సమయంలో రైడర్ గేర్స్ ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం లేదు. తక్కువ వేగం నుంచి గేర్ మార్చాల్సిన అవసరం లేకుండానే సునాయాసంగా ఎక్కువ వేగంలోకి తొందరగా వెళ్లగలదు. అయితే, 5,000 ఆర్పీఎం తర్వాత, హ్యాండిల్‌బార్ పై, ఫుట్ పెగ్‌లపై  వైబ్రేషన్‌లు రావడం ప్రారంభమవుతాయి.

Triumph Scrambler 400 X: మార్కెట్లోకి లేటెస్ట్ గా దూసుకువస్తున్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బీ రెడీ..

Wednesday, October 18, 2023

లగేజ్​ మౌంటింగ్​ పాయింట్స్​ ప్లేస్​ కూడా మారింది. ఫలితంగా పిలియన్​ లెగ్​రూమ్​ మరింత సౌకర్యవంతమైంది. ఇందులోని సిలిండర్​ డీయాక్టివేషన్​ టెక్నాలజీతో రేర్​ సిలిండర్​ను యాక్టివేట్​ లేదా డీయాక్టివేట్​ చేసుకోవచ్చు. గతంలో ఈ ఫీచర్​.. బండి ఆగినప్పుడే వాడుకునే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మూవింగ్​లో ఉన్నా పర్లేదు.

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ర్యాలీ​ లాంచ్​.. ఇది కదా అసలైన ఆఫ్​ రోడ్​ బైక్​ అంటే!

Monday, October 16, 2023

బజాజ్ పల్సర్ లైనప్ లోకి మరో కొత్త బైక్ వచ్చి చేరింది. గత సంవత్సరం ఈ లైనప్ లో ఎన్ 160 ని, పీ 150ని లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎన్ 150 ని మార్కెట్లోకి విడుదల చేశారు.

Bajaj Pulsar N150: మరింత స్పోర్టీగా.. మరింత ఎగ్రెసివ్ గా.. బజాజ్ పల్సర్ ఎన్ 150

Wednesday, September 27, 2023

ఆప్రీలియా ఆర్ ఎస్ 457 ధర భారత్ లో కేటీఎం ఆర్సీ 390 - కవాసాకి నింజా 400 బైక్ ల ధరల రేంజ్ లో ఉండవచ్చని భావిస్తున్నారు.

Aprilia RS 457: త్వరలో మార్కెట్లోకి అప్రీలియా ఆర్ ఎస్ 457; ధర కూడా అందుబాటులోనే

Saturday, September 23, 2023

ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 8.49 లక్షలుగా నిర్ణయించారు. కవాసాకి జెడ్ 900 కన్నా ఇది రూ. 71 వేలు తక్కువ. కవాసాకి పోర్ట్ ఫోలియోలో ఈ బైక్ నింజా 400, నింజా 605 మధ్య ఉంటుంది.

Kawasaki ZX-4R: ఇండియన్ మార్కెట్లోకి కావసాకి జెడ్ ఎక్స్ -4 ఆర్; ధర ఎంతో తెలుసా?

Tuesday, September 12, 2023

ఈ బైక్ తో పాటు నకుల్ గార్డ్ వైజర్ లభిస్తుంది. ఈ బైక్ కు టీవీఎస్ 24 గంటల రోడ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది.

TVS Apache RTR 310: స్ట్రీట్ ఫైటర్.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కళ్లు తిప్పుకోలేరు..

Thursday, September 7, 2023

మూడు వర్షన్లలో బుల్లెట్ 350 వస్తోంది. అవి మిలిటరీ, స్టాండర్డ్, బ్లాక్ గోల్డ్ వర్షన్స్. వాటి ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.74 లక్షల నుంచి రూ. 2.15 లక్షల వరకు ఉంది.

Bullet 350 launch: బుల్లెట్ 350.. మళ్లీ సరికొత్తగా

Saturday, September 2, 2023

స్పోర్టీ, స్టైలిష్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ తో పాటు డే టైమ్ రన్నింగ్ లైట్ ను కూడా స్టైలిష్ గా రూపొందించారు. స్ప్లిట్ సీట్, చంకీ ఫ్యుయెల్ ట్యాంక్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్ లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Hero Karizma XMR 210: మళ్లీ సరికొత్తగా హీరో కరిజ్మా బైక్.. యూత్.. బీ రెడీ!

Thursday, August 31, 2023