beauty-tips News, beauty-tips News in telugu, beauty-tips న్యూస్ ఇన్ తెలుగు, beauty-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest beauty tips Photos

ఎండ వేడిమి వల్ల చర్మానికి సన్ టాన్ పట్టేస్తుంది. ఆ నలుపుదనాన్ని పోగొట్టుకోవడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరాగాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే టానింగ్ పొగొట్టుకోవచ్చు.

Sun tan: చర్మం టానింగ్ పోవాలంటే ఇంట్లో ఉన్న ఈ పదార్థాలను ఇలా వాడండి

Wednesday, May 1, 2024

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.

Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు

Saturday, April 20, 2024

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి. కొన్నిసార్లు  చిన్న వయసులోనే ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఆ ముడతల వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. రైస్ వాటర్‌ను ముఖాన్ని పట్టించడం వల్ల చర్మం మెరుస్తుంది.

Rice water: రైస్ వాటర్‌ను ముఖానికి పట్టించడం వల్ల ఎంత అందమో

Tuesday, February 27, 2024

కలబందలో ఉండే ఔషధ గుణాల గురించి అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి కొంతమంది ఈ జెల్ ని తాగుతారు. అలాగే ముఖ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్లు A, C, E, ఫోలిక్ యాసిడ్, కోలిన్, B1, B2, B3, B6 ఉంటాయి.

కలబందను ఉపయోగించే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Thursday, February 22, 2024

మీ పాదాలకు నీరు తగిలినప్పుడల్లా పొడి టవల్‌తో తుడవండి. నీటికి బదులుగా గ్లిజరిన్ లేదా నూనెను ఉపయోగించవచ్చు. దీని వల్ల గోరు పాడైపోకుండా ఉంటుంది.

Foot Nail Care : ఈ చిట్కాలు పాటిస్తే మీ కాలి గోళ్లు అందంగా ఉంటాయి

Tuesday, February 20, 2024

చాలా మంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. మొటిమలను వదిలించుకునేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

Acne Relief: మొటిమలు రాకుండా శాశ్వత పరిష్కారాలు ఇవిగో

Saturday, December 30, 2023

ఐస్ వాటర్ థెరపీ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు, దీన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. ఐస్ వాటర్ థెరపీలో చర్మాన్ని గడ్డకట్టించేలా చేసి బిగుతుగా అయ్యేలా చేయాలి.

ఐస్ క్యూబ్‌ థెరపీతో ఇంట్లోనే అందాన్ని పెంచుకోండిలా

Friday, December 22, 2023

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023

థర్మోజెనిసిస్ అనేది మీ ముఖాన్ని మంచు నీటిలో ముంచే ప్రక్రియకు మరొక పదం, అయితే ఐస్ ట్రీట్‌మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్నదే. ఈ ప్రక్రియలో మీ చర్మాన్ని శీతలీకరణ ఉష్ణోగ్రతలకు ఎక్స్‌పోజ్ చేయడమే. ఇది అనేక చర్మ ప్రయోజనాలను అందిస్తుంది.

Ice water facials Benefits: ఐస్ వాటర్‌ ఫేషియల్స్‌తో కలిగే ప్రయోజనాలు, చిట్కాలు

Thursday, October 26, 2023

కూరగాయలు, పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఉన్నాయి.

Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే

Monday, August 28, 2023

జుట్టు రాలడాన్ని ఆపడానికి మార్కెట్‌లో ఎలాంటి ఉత్పత్తులు లేవు. కొన్నిసార్లు ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. దానికి బదులు మీరు మీ తలకు ఏం అప్లై చేస్తారు? ఆహారం తింటారు? అనేది కూడా ముఖ్యమే. జుట్టు రాలడం ఆగిపోయేందుకు తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా జుట్టును కాపాడుతాయి.

Hair Fall Reduce Tips : జుట్టు రాలడంతో విసిగిపోయారా? ఇదిగో మీకోసం 5 చిట్కాలు

Friday, August 18, 2023

కాఫీ - హెన్నా: ఈ రెండు సహజసిద్ధమైన పదార్థాలతో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవచ్చు. ముందుగా ఒక టీస్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో హెన్నా వేయాలి, ఆపై నీరు పోసి మెత్తని పేస్టులాగా కలపాలి. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు అద్భుతమైన బ్రౌన్ కలర్ వస్తుంది.

Natural Hair Colors: మీ జుట్టుకు రంగు వేసుకోవాలనుకుంటే, ఈ సహజమైన రంగులు ట్రై చేయండి!

Sunday, July 30, 2023

గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా చెబుతాయి. ఆరోగ్యకరమైన గోర్లు సాధారణంగా పైభాగంలో కొద్దిగా వంపుతో గులాబీ రంగులో కనిపిస్తాయి. శరీరంలో పోషకాలు లేకపోవడం తరచుగా గోళ్లలో కనిపిస్తుంది.  మీ గోళ్ల రహస్యాలను డీకోడ్ చేయడానికి పోషకాహార నిపుణురాలు  అంజలి ముఖర్జీ కొన్ని మార్గాలను వివరించారు.

nails health: మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ గోర్లు చూసి చెప్పేయొచ్చు, ఎలాగంటే?

Wednesday, July 26, 2023

ఆండ్రోజెన్ హార్మోన్లు: జుట్టు రాలడానికి ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా కారణమవుతాయి. చాలా మంది హెయిర్ ఫోలికల్స్ ఈ హార్మోన్లకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలే రేటు పెరుగుతుంది.

Baldness: మీకు బట్టతల ఎందుకు వస్తుందో కారణం తెలియదా? ఇక్కడ తెలుసుకోండి!

Saturday, July 22, 2023

మగవారు క్లీన్ షేవ్ చేసుకోవడం ఒకప్పుడు ట్రెండ్‌లో ఉండేది.   కానీ కాలం మారింది, ఫ్యాషన్ నిర్వచనం మారింది. ఇప్పుడు గడ్డం పెంచుకోవడమే ట్రెండ్.

beard grooming tips: గడ్డం నల్లగా, ఒత్తుగా పెరగడానికి కొన్ని చిట్కాలు!

Thursday, July 13, 2023

చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య చాలా మందిని వేదిస్తోంది. ఒత్తిడి, జీవనవిధానాలే దీనికి ముఖ్య కారణాలు. ఆహారం, పోషణ ఈ సమస్య తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇన్ట్సంట్ మీల్స్, ఫాస్ట్‌ఫుడ్ వల్ల తినే ఆహారంలో పోషకాలుండట్లేదు. ఈ సమస్య తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకోండి.

Food for grey hair: తెల్లజుట్టు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

Wednesday, July 5, 2023

మనం నిద్రపోయేటప్పుడు ముఖంపై చర్మానికి శ్వాస ఆడాలి. . కాబట్టి నిద్రించేటపుడు మేకప్‌ను తీసివేయడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

Manage oily skin: ఆయిలీ స్కిన్‌‌తో ఇబ్బందిగా ఉందా? ముఖంపై జిడ్డును వదిలించుకోండిలా!

Thursday, June 29, 2023

ఎండ నుండి రక్షించండి: ఎండ తగలడం వలన కూడా పెదాలు నల్లగా మారతాయి. కాబట్టి మీ పెదాలను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ వర్తించండి.

Lip Care: పెదవులు అందంగా, ఆరోగ్యంగా, గులాబీ రంగులో ఉండేందుకు చిట్కాలు!

Wednesday, June 28, 2023

Miss International Queen 2023: ట్రాన్స్ జెండర్స్ అందాల పోటీ ‘‘మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2023’’ లో విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ కు చెందిన సొలాంజ్ డెక్కర్.

Miss International Queen: డచ్ ట్రాన్స్ విమన్ కు ‘మిస్ ఇంటర్నేషనల్ క్వీన్’ కిరీటం

Wednesday, June 28, 2023

మీ దినచర్యలో చర్మ సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించండి.  రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు చర్మ సంరక్షణ కోసం 15 నిమిషాలు కేటాయించండి. వారానికి రెండు సార్లు స్క్రబ్ చేయండి.

Korean Beauty Secrets: గాజులా మెరిసే అందమైన చర్మం పొందడానికి కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవిగో!

Wednesday, June 21, 2023