Andhra Pradesh News: ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ న్యూస్
తెలుగు న్యూస్  /  అంశం  /  ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

Latest andhra pradesh news Photos

ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో… హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

AP Rain Alert : ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్... ద్రోణి ప్రభావంతో వర్ష సూచన...!

Friday, March 28, 2025

రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఏపీలోని భీమవరం టౌన్  రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి.

Bhimavaram Railway Station : 'భీమవరం రైల్వే స్టేషన్‌' లుక్ మారుతోంది...! ఈ ఫొటోలు చూడండి

Thursday, March 27, 2025

దక్షిణ ఛత్తీస్ ఘట్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోమి ఇవాళ ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరళ వరకు విస్తరించింది ఉంది. అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP TG Weather : ద్రోణి ప్రభావం - ఉత్తర కోస్తా, సీమకు వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు

Thursday, March 27, 2025

స్పీకర్ ఆదేశాలతో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్‌ కుల్‌ మోహన్‌ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు.

Araku Coffee Stalls : పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం

Monday, March 24, 2025

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం చారిత్రాత్మకమైనది, ఈ ఆలయంలోని రాములవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయంలో శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక్కడ కల్యాణోత్సవం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి.

Vontimitta Temple : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం.. చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా?

Monday, March 24, 2025

"అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి" అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Nara Lokesh Family : అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్-కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Sunday, March 23, 2025

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మార్చి 24న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tirumala Updates : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 25, 30న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Sunday, March 23, 2025

ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి ముహూర్తం ఖరారైంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెలలో కొత్త  పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

AP New Pensions : ఏపీలో కొత్తగా 93 వేల వితంతు పింఛన్లు, మే నెల నుంచి పంపిణీ- మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

Sunday, March 23, 2025

రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు పొడి వాతవరణం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

AP Weather Updates : మండే వేసవిలో ఏపీకి కూల్ న్యూస్ - ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన..!

Thursday, March 20, 2025

మే నెల పెన్షన్లు నేవైసీపీ ప్రభుత్వం రూ.1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం రాగానే రూ. వెయ్యి పెంచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.  ప్రస్తుతం పెన్షనర్లలో అనర్హులను తొలగిస్తున్నామన్నారు.

AP Pensions : 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన

Tuesday, March 18, 2025

మార్చి 24వ తేదీ వరకు వర్ష సూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పంట నష్టం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

TG Weather Updates : తెలంగాణకు ఐఎండీ చల్లనికబురు - ఆ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు...!

Monday, March 17, 2025

ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ - 2025 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

AP EAPCET Notification 2025 : దరఖాస్తుల స్వీకరణ నుంచి పరీక్షల వరకు...! ఏపీ ఈఏపీసెట్ ముఖ్య తేదీలివే

Thursday, March 13, 2025

గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాపై ఏమైనా సందేహాలు ఉంటే కూడా టీజీపీఎస్సీని సంప్రదింవచ్చు. వీటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040-22445566 నంబర్‌కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

TGPSC Group 3 Results : టీజీపీఎస్సీ అప్డేట్స్ - ఈ నెల 14న తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల

Wednesday, March 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది.

AP Heatwave : ఏపీలో భానుడి భగభగలు, రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

Sunday, March 9, 2025

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ప్రకటన జారీ కాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.

AP DSC Notification 2025 Updates : ఈ నెలలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ - 16,347 పోస్టులకు ప్రకటన..!

Friday, March 7, 2025

నిర్మాణం పూర్తయ్యాక రాయనపాడు రైల్వే స్టేషన్‌ ఇలా ఉంటుంది.

Rayanapadu Railway Station: విజయవాడ శివార్లలో రాయనపాడు రైల్వే స్టేషన్‌కు వైభవం, రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు

Wednesday, March 5, 2025

నిరుద్యోగులను నమ్మించి మరోసారి ఎగనామం పెట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నారని 10 నెలలుగా ఉద్యోగాల్లేవ్.. భృతి లేదు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారు.

YS Jagan : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ-సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు, పంచ్ లు

Wednesday, March 5, 2025

స్థానికులకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఆదివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

Tirumala Local Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్, మార్చి 2న స్థానికుల దర్శన టోకెన్ల జారీ

Saturday, March 1, 2025

తెలంగాణతో పోల్చితే ఏపీలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చాలా జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి రావటంతో… పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది.

AP Half Day Schools 2025 : ఏపీలో ఈసారి కాస్త ముందుగానే 'ఒంటిపూట బడులు'….! ఇవిగో అప్డేట్స్

Saturday, March 1, 2025

ముఖ్యమంత్రికి బడ్జెట్‌ ప్రతులు అందచేస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

AP Budget 2025: సూపర్‌ సిక్స్‌ హామీల అమలుతో ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధులు

Friday, February 28, 2025