agriculture News, agriculture News in telugu, agriculture న్యూస్ ఇన్ తెలుగు, agriculture తెలుగు న్యూస్ – HT Telugu

Latest agriculture Photos

రైతులకు ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తారు. 19వ విడత పీఎం కిసాన్ డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? లేదో? ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు.

PM Kisan Status check : రైతుల అకౌంట్లలో డబ్బులు, పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Monday, February 24, 2025

కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా..? లేదా..? అన్న ఆందోళన పట్టాదారుల్లో నెలకొంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లో కూడా డబ్బులను జమ చేస్తామని వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది.

TG Rythu Bharosa Updates : 'రైతు భరోసా' కోసం దరఖాస్తు చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్

Friday, February 14, 2025

రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.  ఇక భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్  కింద ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

TG Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ దరఖాస్తు విధానం - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే

Thursday, January 30, 2025

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను చూపుతోంది. పంట వేసింది మొదలు.. కోత కోసే వరకు ఈ మెళకువలు పాటిస్తే.. ఎక్కువ లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 విషయాలు గుర్తుంచుకోవాలని అంటున్నారు.

Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Tuesday, December 17, 2024

రైతు భరోసా నిధులు పక్క దారి పట్టకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతు భరోసా అమలుపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం... ఎపెట్టుబడి సాయంపై పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయని తెలిపింది. మెజార్టీ రైతులు ఏడు, ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని తెలిపింది. మరికొంత మంది 10 ఎకరాలు, ఇంకొంత మంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది.

Rythu Bharosa Update : రైతు భరోసాపై కీలక అప్డేట్- ఎవరెవరికి, సీలింగ్ పై సిఫార్సులిలా

Monday, December 16, 2024

కౌజు పిట్టలు చిన్న పక్షులు. ఇవి త్వరగా పెరుగుతాయి. అలాగే ఎక్కువ గుడ్లు పెడతాయి. వీటిని అతి తక్కువ స్థలంలో పెంచవచ్చు. అధిక లాభాలు పొందవచ్చు. దీంతో చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.

AP TG Quail Farming : కౌజు పిట్టల పెంపకం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు లక్షాధికారి అయినట్టే!

Tuesday, November 12, 2024

బంతి పూల సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో రైతులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం ఉండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Telangana Agriculture : బంతి పూలు.. లాభాల సిరులు.. ఎకరానికి రూ.3 లక్షల ఆదాయం!

Tuesday, October 22, 2024

బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడంతో రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే హర్షిస్తారన్నారు. ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM Chandrababu Review : నిత్యావసరాల ధరల నియంత్రణకు తగిన చర్యలు, బ్లాక్ మార్కెటింగ్ పై సీరియస్ యాక్షన్ - సీఎం చంద్రబాబు

Saturday, October 12, 2024

ఈ పథకం కోసం LICకి పదేళ్లుగా రైతుల ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తోంది. రూ. 5 లక్షల బీమా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది ఈ స్కీమ్  అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతికపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి.

Rythu Bima Scheme : రైతు బీమా ఇకపై మరింత వేగంగా..! త్వరలోనే ప్రత్యేక యాప్, వీటిని తెలుసుకోండి

Thursday, September 12, 2024

ఇక్రిశాట్ లో శనగ పంటల పరిశోధనకు అధ్యక్షునిగా పనిచేస్తున్న రాకేశ్ శ్రీవాత్సవ, ఒక విదేశ మహిళా శాస్త్రవేత్తతో తమ పరిశోధన పురోగతి గురించి వివరిస్తున్నారు.

ICRISAT : ఇక్రిశాట్ లో విదేశీ శాస్త్రవేత్తలు, శనగ పంటల పరిశోధనలపై ఆరా

Monday, February 12, 2024

కొబ్బరిబోండాం చిప్పలో కాక్టస్‌ లాంటి ఒక మొక్కను నాటవచ్చు. కొప్పును సింగారించినంత అందంగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట వేలాడదీస్తే, ఇంటీరియర్ అందం పెరుగుతుంది.

DIY Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!

Thursday, November 3, 2022

ఇండియాలో సిమ్లా ఆపిల్ ఎలాగో జపాన్ దేశంలో కోషూ ద్రాక్ష అంత ప్రసిద్ధి. అక్కడి వైన్ ఎక్కువగా వీటి నుంచే తయారు చేస్తారు. జపాన్ లోని యమనషీ ప్రాంతంలో ఎక్కువగా ఈ రకం ద్రాక్షసాగు చేస్తారు.

Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

Wednesday, October 19, 2022