ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే
ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 18వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
సకాలంలో యూరియాను సరఫరా చేయండి - కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ రైతులకు ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - త్వరలోనే కొత్త పోర్టల్..!
వారం ముందే దేశవ్యాప్తంగా విస్తరించనున్న రుతుపవనాలు
నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు