accidents News, accidents News in telugu, accidents న్యూస్ ఇన్ తెలుగు, accidents తెలుగు న్యూస్ – HT Telugu

Latest accidents Photos

తిరుపతి తొక్కిసలాటలో భర్తను కోల్పోయి విలపిస్తున్న  మహిళ, నర్సీపట్నంకు చెందిన బాబురావు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ

Thursday, January 9, 2025

దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు. వీరిలో 179మంది ప్రాణాలు కోల్పోయారు.

"క్షణాల్లో అంతా జరిగిపోయింది"- దక్షిణ కొరియా విమాన ప్రమాదం లైవ్​ ఫొటోలు..

Sunday, December 29, 2024

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు సహాయచర్యలు చేపట్టారు.

Vijayawada Rains : విజయవాడలో విరిగిపడిన కొండ చరియలు- ఓ బాలిక సహా నలుగురు మృతి!

Saturday, August 31, 2024

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 14కు పెరిగింది.  బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా కార్మికులకు గాయపడ్డారు. గాయపడిన వారి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

Atchutapuram SEZ Accident : అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు-14కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు

Wednesday, August 21, 2024

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Friday, June 28, 2024

అధికారులు స్పందిస్తున్నారని, విధ్వంసం, ప్రాణనష్టంపై సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే పేర్కొన్నారు.

Papua New Guinea: పపువా న్యూ గినియాలో విషాదం; కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి

Friday, May 24, 2024

కంటైనర్ నౌక డాలీ సింగపూర్ షిప్పింగ్ కంపెనీకి చెందినది, వంతెన కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తూర్పు తీరంలో నార్త్ - సౌత్ లను ఈ వంతెన కలుపుతుంది. మేరీల్యాండ్ లోని అత్యంత కీలకమైన వంతెన ఇది.

Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Wednesday, March 27, 2024

ఈ సంవత్సరంలో ఈ అగ్ని పర్వతం విస్ఫోటనం మొదట జనవరి 14నప్రారంభమైంది. అప్పుడు సుమారు రెండు రోజుల పాటు లావా ప్రవాహాలు గ్రిండావిక్ ఫిషింగ్ టౌన్ శివార్ల వరకు విస్తరించాయి.

Iceland volcano: బీకరంగా లావాను వెదజల్లుతున్న అగ్ని పర్వతం; జనవాసాల పరిస్థితేంటి?

Thursday, February 8, 2024

సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనింగ్ ప్రారంభించారు. 24 గంటల్లో 12 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇరుకైన పైపును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూలీలను బయటకు తీసుకొచ్చే పని మాత్రమే మిగిలి ఉంది.

Uttarkashi Tunnel: చివరి దశకు సహాయ చర్యలు; ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు సేఫ్..

Tuesday, November 28, 2023

రెస్క్యూ టీమ్ ఆదివారం రాత్రి వరకు ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ సాధించగలిగారు. ఆ తరువాత, సొరంగంలో వారు చిక్కుకున్న ప్రదేశం సమీపంలో 40 మీటర్ల మేర తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి నుంచి 21 మీటర్లు దూరం వరకు వెళ్లగలిగారు. ఈ సొరంగం కేంద్ర ప్రభుత్వం యొక్క చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగం.

Uttarakhand Tunnel collapse: 48 గంటలు దాటింది.. సొరంగంలో చిక్కుకున్న ఆ కార్మికులు సురక్షితమేనా?

Tuesday, November 14, 2023

ప్రభుత్వ ఆసుపత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.

AP Train Accident : రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్

Monday, October 30, 2023

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Train Accident విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం-ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు!

Sunday, October 29, 2023

ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బస్సు. బస్సులోని ప్రయాణికుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Uttarakhand: లోయలో పడిన బస్సు; భక్తుల దుర్మరణం

Monday, August 21, 2023

ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయిన బస్సు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు

Saturday, July 1, 2023

ఉదయం 8 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది. హోమం విశిష్టతను వివరించారు.

Tirumala : ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా 'మహాశాంతి హోమం'

Thursday, June 15, 2023

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసరంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.

Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Saturday, June 3, 2023

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్న అశ్విని వైష్ణవ్​ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50వేల ఎక్స్​గ్రేషియా ఇస్తున్నట్టు తెలిపారు.

Odisha train accident : ‘రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ’

Saturday, June 3, 2023

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు

Coromandel Express accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు; ప్రమాదంలో 30 మంది వరకు దుర్మరణం

Friday, June 2, 2023

మౌలే, నుబ్లె, బియోబియో, లా అరౌకానియా ప్రాంతాలపై దావానలం ప్రభావం పడింది.

Chile wildfire : చిలీ కార్చిచ్చుకు 24మంది బలి.. అగ్నికి ఆహుతైన ఇళ్లు!

Monday, February 13, 2023

శాంటా జౌనలో తీసిన ఫొటో ఇది. ఓ ఇంటి వెనుక అలముకున్న పొగ, కనిపిస్తున్న కార్చిచ్చు. దేశంలో హీట్​ వేవ్​ ఉద్ధృతి కారణంగానే కార్చిచ్చు రాజుకున్నట్టు తెలుస్తోంది.

Chile wildfire : చిలీలో కార్చిచ్చు.. 13మంది మృతి- భయానక దృశ్యాలు!

Saturday, February 4, 2023