Top performing ELSS funds : ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ చూస్తున్నారా? ఇవే ది బెస్ట్​!-where to invest to save tax check out these top performing elss funds ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Where To Invest To Save Tax? Check Out These Top Performing Elss Funds

Top performing ELSS funds : ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ చూస్తున్నారా? ఇవే ది బెస్ట్​!

Jan 17, 2023, 11:57 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 17, 2023, 11:57 AM , IST

Top performing ELSS funds : మ్యూచువల్​ ఫండ్స్​లో ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​కు ప్రత్యేక స్థానం ఉంటుంది! ట్యాక్స్​ సేవింగ్​తో పాటు మంచి రిటర్నులు ఇస్తుండటంతో ఈ తరహా మ్యూచువల్​ ఫండ్​కు డిమాండ్​ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో.. ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ షేర్​ఖాన్​కు చెందిన బీఎన్​పీ పరిబాస్​.. 2023 టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​ను వెల్లడించారు. ఆ వివరాలు..

'ఇన్​వెస్ట్​మెంట్​తో పాటు ట్యాక్స్​ ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ సరిగ్గా సూట్​ అవుతుంది. ఈ ఫండ్స్​తో ట్యాక్స్​ సేవింగ్​తో పాటు మంచి రిటర్నులు కూడా పొందవచ్చు.

(1 / 9)

'ఇన్​వెస్ట్​మెంట్​తో పాటు ట్యాక్స్​ ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ సరిగ్గా సూట్​ అవుతుంది. ఈ ఫండ్స్​తో ట్యాక్స్​ సేవింగ్​తో పాటు మంచి రిటర్నులు కూడా పొందవచ్చు.(Mint)

ఆర్థిక అనిశ్చితుల కారణంగా.. స్టాక్​ మార్కెట్​లు బేరిష్​గాను, బుల్లిష్​గాను తీవ్ర ఒడుదొడుకులు చూస్తున్నాయి. ఈ పరిణామాలతోనే మ్యూచువల్​ ఫండ్స్​ విలువ ఇంకా బాగా తెలిసొస్తుంది! నెలవారీ సిప్​ చేస్తే.. దీర్ఘకాలంలో మంచి లాభాలు చూడవచ్చు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ షేర్​ఖాన్​కు చెందిన బీఎన్​పీ పరిబాస్​.. 2023 టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ వివరాలను వెల్లడించారు. వాటిని ఓసారి చూద్దాము..

(2 / 9)

ICICI Prudential Long Term Equity Fund(Tax Saving)-Reg:  ఈ మ్యూచువల్​ ఫండ్​ 6 నెలల రిటర్న్​ 12.9శాతం (అబ్సల్యూట్​ గ్రోత్​)గా ఉంది. కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 7.5శాతంగా ఉంది. దీని ఏయూఎం రూ. 10,564కోట్లు. ఎన్​ఏవీ రూ. 631. ప్రారంభం నుంచి ఈ ఫండ్​ 19.5శాతం రిటర్న్​ ఇచ్చింది.

(3 / 9)

DSP Tax Saver Fund- Growth | ఈ ఫండ్ 6 నెలల​ అబ్సల్యూట్​ గ్రోత్​ 13.2శాతం, 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 8.7శాతం, ఏయూఎం రూ. 10,715కోట్లు. ఎన్​ఏవీ రూ. 86. ప్రారంభమైనప్పటి నుంచిఈ ఫండ్​ 14.5శాతం రిటర్నులు ఇచ్చింది.

(4 / 9)

HDFC Taxsaver: Growth | ఈ ఫండ్​ 6నెలల అబ్సల్యూట్​ గ్రోత్​ 17శాతం. 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 15.8శాతం, ఏయూఎం 10,354కోట్లు. ఎన్​ఏవీ రూ. 848కోట్లు. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 23.4శాతం రిటర్నులు ఇచ్చింది ఈ ఫండ్​.

(5 / 9)

IDFC Tax Advantage(ELSS) Fund- Growth | ఈ ఫండ్​ 6నెలల అబ్సల్యూట్​ గ్రోత్​ 12.8శాతం. 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 11.4శాతం, ఏయూఎం రూ . 4,091కోట్లు. ఎన్​ఏవీ రూ. 848. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 18.3శాతం రిటర్నులు ఇచ్చింది ఈ ఫండ్​.

(6 / 9)

Kotak Tax Saver Fund (Reg)- Growth | ఈ ఫండ్​ 6నెలల అబ్సల్యూట్​ గ్రోత్​ 15.5శాతం. 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 10.3శాతం, ఏయూఎం రూ. 3,163కోట్లు. ఎన్​ఏవీ రూ. 78. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 12.8శాతం రిటర్నులు ఇచ్చింది ఈ ఫండ్​.

(7 / 9)

Mirae Asset Tax Saver Fund (Reg)- Growth | ఈ ఫండ్​ 6నెలల అబ్సల్యూట్​ గ్రోత్​ 11.7శాతం. 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 5.6శాతం, ఏయూఎం రూ. 14,255కోట్లు. ఎన్​ఏవీ రూ. 33. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 18.6శాతం రిటర్నులు ఇచ్చింది ఈ ఫండ్​.

(8 / 9)

Canara Robeco Equity Tax Saver Fund- Growth | ఈ ఫండ్​ 6నెలల అబ్సల్యూట్​ గ్రోత్​ 14.0శాతం. 1 ఇయర్​ కాంపౌండెడ్​ యాన్యువలైజ్​డ్​ రిటర్న్​ 6శాతం, ఏయూఎం రూ. 4,583కోట్లు. ఎన్​ఏవీ రూ. 122. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19.8శాతం రిటర్నులు ఇచ్చింది ఈ ఫండ్​.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు