బల్లి శరీరంలోని ఏ భాగం మీద పడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి-what happens if a lizard falls on the body ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  బల్లి శరీరంలోని ఏ భాగం మీద పడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి

బల్లి శరీరంలోని ఏ భాగం మీద పడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి

Apr 18, 2024, 02:40 PM IST Haritha Chappa
Apr 18, 2024, 02:40 PM , IST

  • బల్లి అందరి ఇళ్లల్లో ఉంటాయి. బల్లి మీద పడడం వల్ల అశుభమని అంటారు. అయితే కొన్ని శరీర భాగాలపై బల్లి పడితే మాత్రం శుభకరమని అంటారు. ఏ భాగాలపై బల్లి పడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

శాస్త్ర సంప్రదాయాలకు  ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు ఎంతోమంది. ముఖ్యంగా బల్లి మీద పడితే ఎన్నో నమ్మకాలు వాడుకలో ఉన్నాయి.

(1 / 7)

 బల్లి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దాని శబ్దం మంచిది కాదని అంటారు. బల్లులు శరీరం మీద పడటం శుభకరమో కాదో తెలుసుకోండి.

(2 / 7)

నుదుటిపై బల్లి పడితే శుభ శకునమని, ఎడమ వైపు పడితే కీర్తి వస్తుందని, కుడి నుదుటిపై పడితే లక్ష్మీకటాక్షం వస్తుందని చెబుతారు. 

(3 / 7)

బల్లి తలపై పడితే అది అశుభ ఫలితాలని చెబుతారు. మనశ్శాంతి దెబ్బతింటుంది. ముఖ్యంగా బంధువుల ప్రాంతంలో అశుభ పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

(4 / 7)

బల్లి ముఖంపై పడితే బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. లేకపోతే మంచి జరుగుతుందని చెబుతారు.

(5 / 7)

 కనుబొమ్మల మీద బల్లి పడితే పురోభివృద్ధి లభిస్తుందని చెబుతారు. 

(6 / 7)

 కనుబొమ్మల మీద బల్లి పడితే పురోభివృద్ధి లభిస్తుందని చెబుతారు. 

శరీరంలోని ఎడమ చేయి, కాలుపై బల్లి పడితే ఆ రోజు మీ ఆనందం పెరుగుతుందని చెబుతారు. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు