(1 / 8)
గ్రహ రాశి చక్రాలు మారడం వల్ల కొన్ని శుభ, అశుభ కలయికలు జరుగుతాయి. 2024లో మీనరాశిలోనే రాహువు ఉంటాడు.
(Photo: Pixabay)(2 / 8)
అయితే, మీనంలో ఇప్పటికే రాహువు ఉండగా.. ప్రస్తుతం శుక్రుడు కూడా కలిశాడు.. మీన రాశిలో రాహువు, శుక్రుల కలయిక ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉండనుంది. ఈ సమయంలో విపరీత రాజయోగ కాలం ఉంటుంది. ఏప్రిల్ 23 వరకు ఈ కాలంలో ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ చూడండి.
(Freepik)(3 / 8)
మేషరాశి: ఈ విపరీత రాజయోగ కాలంలో మేషరాశి వారికి చాలా లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు కలిసి వస్తుంది. పాత పెట్టుబడులతో లాభాలు పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలోనూ కలిసి వస్తుంది.
(4 / 8)
వృషభ రాశి: ఈ కాలం వృషభ రాశి వారికి కూడా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. భాగస్వామితో బంధం బలోపేతం అవుతుంది.
(5 / 8)
సింహరాశి: విపరీత రాజయోగ కాలంలో సింహ రాశి వారికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనపరంగా లాభపడేందుకు అవకాశాలు లభిస్తున్నాయి. మీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. కార్యాలయంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావొచ్చు.
(Freepik)(6 / 8)
వృశ్చిక రాశి: ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి లాభాలు ఉంటాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వివిధ రంగాల్లో విజయం వరిస్తుంది.
(7 / 8)
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి కూడా విపరీత రాజయోగ కాలం కలిసి వస్తుంది. వాహనాలు, ఆస్తుల పరంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పూర్వికుల ఆస్తి రావడం లాంటివి జరగొచ్చు. కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది.
(Freepik)ఇతర గ్యాలరీలు