Bengaluru-Mysuru expressway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే: ఆకర్షణీయమైన దృశ్యాలు: ఫొటోలు-vehicles using the bengaluru mysuru expressway are expected to be charged rs 135 as toll fees ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vehicles Using The Bengaluru-mysuru Expressway Are Expected To Be Charged <Span Class='webrupee'>₹</span>135 As Toll Fees

Bengaluru-Mysuru expressway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే: ఆకర్షణీయమైన దృశ్యాలు: ఫొటోలు

Mar 13, 2023, 01:28 PM IST Chatakonda Krishna Prakash
Mar 13, 2023, 01:28 PM , IST

  • Bengaluru-Mysuru expressway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 118 కిలోమీటర్ల మేర ఉన్న ఈ 10 లేన్ల ఎక్స్‌ప్రెస్‍వే రెండు నగరాల మధ్య రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‍వేకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫొటోలను వివరాలతో పాటు ఓ లుక్కేయండి.

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే 118 కిలోమీటర్ల పొడవున ఉంది. రూ.8,480 కోట్లతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది.

(1 / 9)

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే 118 కిలోమీటర్ల పొడవున ఉంది. రూ.8,480 కోట్లతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది.(ANI Pic Service)

బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని ఈ 10లేన్ల ఎక్స్‌వే మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించేసింది. అంటే ఈ హైవే వల్ల గతంతో పోలిస్తే సగం సమయంలోనే ఈ రెండు నగరాల మధ్య ట్రావెల్ చేయవచ్చు.&nbsp;

(2 / 9)

బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని ఈ 10లేన్ల ఎక్స్‌వే మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించేసింది. అంటే ఈ హైవే వల్ల గతంతో పోలిస్తే సగం సమయంలోనే ఈ రెండు నగరాల మధ్య ట్రావెల్ చేయవచ్చు. (ANI Pic Service)

ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే ఊతంగా ఉండనుంది.&nbsp;

(3 / 9)

ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే ఊతంగా ఉండనుంది. 

10 లేన్ల బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

(4 / 9)

10 లేన్ల బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

నాలుగు రైల్ ఓవర్ బ్రిడ్జిలు, తొమ్మిది భారీ బ్రిడ్జిలు, 40 చిన్న వంతెనలు, 89 అండర్‌పాస్‍లు, ఓవర్‌పాస్‍లను ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే కలిగి ఉంది.

(5 / 9)

నాలుగు రైల్ ఓవర్ బ్రిడ్జిలు, తొమ్మిది భారీ బ్రిడ్జిలు, 40 చిన్న వంతెనలు, 89 అండర్‌పాస్‍లు, ఓవర్‌పాస్‍లను ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే కలిగి ఉంది.

బెంగళూరులోని NICE ఎంట్రన్స్‌ వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే మొదలవుతుంది. మైసూరులోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది.&nbsp;

(6 / 9)

బెంగళూరులోని NICE ఎంట్రన్స్‌ వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే మొదలవుతుంది. మైసూరులోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. (Nitin Gadkari Twitter)

వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల (100 kmph) నుంచి 120 కిలోమీటర్ల (120 kmph) వేగంతో ప్రయాణించేలా ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే రూపొందింది.&nbsp;

(7 / 9)

వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల (100 kmph) నుంచి 120 కిలోమీటర్ల (120 kmph) వేగంతో ప్రయాణించేలా ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే రూపొందింది. (ANI Pic Service)

ఈ ఎక్స్‌ప్రెస్‍వేపై స్పీడ్ లిమిట్ 100 kmph నుంచి 120 kmph మధ్య ఉండొచ్చు.

(8 / 9)

ఈ ఎక్స్‌ప్రెస్‍వేపై స్పీడ్ లిమిట్ 100 kmph నుంచి 120 kmph మధ్య ఉండొచ్చు.(PTI)

టోల్ ఫీజు అమలులోకి వచ్చాక ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలను బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేపై నిషేధించనుంది NHAI.&nbsp;&nbsp;

(9 / 9)

టోల్ ఫీజు అమలులోకి వచ్చాక ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలను బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేపై నిషేధించనుంది NHAI.  (ANI Pic Service)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు