(1 / 7)
తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది విద్యాశాఖ. మార్చి 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
(2 / 7)
తెలంగాణ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 10, 2024వ తేదీతో ముగుస్తుందని విద్యాశాఖ పేర్కొంది.
(unsplash.com/)(3 / 7)
https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా టెట్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
(https://tstet.cgg.gov.in/TSTETWEB2022/)(4 / 7)
మే 15వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(unsplash.com/)(5 / 7)
మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్షా సమయం 2.30 గంటలు.
(unsplash.com/)(6 / 7)
తెలంగాణ టెట్ ఫలితాలను జూన్ 12, 2024వ తేదీన ప్రకటిస్తారు.
(unsplash.com/)(7 / 7)
టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. . కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు జరుగుతాయి. టెట్ పేపర్ 1కి డీఈడీ అర్హత ఉండాలి.టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి
(unsplash.com/)ఇతర గ్యాలరీలు