Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే
- Lord Surya : సూర్యభగవానుడితో అన్ని రాశుల మీద ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం, కొందరికి అశుభ ఫలితాలు లభిస్తాయి. ఏప్రిల్ నెలలో సూర్యభగవానుడి సంచారం కూడా కొన్ని రాశులకు ఇబ్బంది కలిగిస్తుంది.

(1 / 5)
గ్రహాలలో సూర్యభగవానుడిది ప్రత్యేకమైన స్థానం. సూర్యుడి సంచారంతో అన్ని రాశుల మీద ప్రభావం ఉంటుంది.
(2 / 5)
ఏప్రిల్ 13న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. అయితే ఈ కారణంగా రాశులపై వివిధ రకాలుగా ప్రభావం ఉంటుంది.
(3 / 5)
సూర్యభగవానుడి సంచారం అన్ని రాశులపై ప్రభావం తప్పనిసరి. కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. మరికొందరికి అశుభ ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ నెలలో సూర్యుని సంచారం కూడా కొన్ని రాశులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఏ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుందో చూద్దాం.
(4 / 5)
మేష రాశి : సూర్య సంచారం వల్ల మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో మాట్లాడటడం తగ్గించండి. పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
ఇతర గ్యాలరీలు