Mangal Gochar 2022 : రాశిని మార్చుకోనున్న కుజుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక లాభం..-these zodiac signs have luck in two days with mangal gochar 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Zodiac Signs Have Luck In Two Days With Mangal Gochar 2022

Mangal Gochar 2022 : రాశిని మార్చుకోనున్న కుజుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక లాభం..

Oct 14, 2022, 02:10 PM IST Geddam Vijaya Madhuri
Oct 14, 2022, 02:10 PM , IST

  • Mangal Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో ఏదైనా గ్రహ రాశి మార్పు ముఖ్యమైనదిగా చెప్తారు. మరో రెండురోజుల్లో కుజుడు తన గ్రహాన్ని మార్చబోతున్నాడు. దీనివల్ల పలురాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మరి ఏయో రాశులవారికి ధనలాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు రోజుల తర్వాత కుజుడు తన రాశిని మార్చబోతున్నాడు. వచ్చే ఆదివారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం 12:04 గంటలకు.. రాశిచక్రాన్ని మారుస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అంగారక గ్రహ సంచారం అనేక రాశిచక్ర గుర్తుల స్థానికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.  

(1 / 6)

మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి అదృష్టం లభిస్తుంది. మేష రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగ పరంగా శుభవార్తలు అందుతాయి. సీనియర్ల మద్దతు లభిస్తుంది. పనిలో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. 

(2 / 6)

కుజుడు సంచారం ఫలితంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే.. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడికి మంచి రాబడిని పొందుతారు.

(3 / 6)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అంగారక గ్రహ సంచారం సాధారణంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

(4 / 6)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అంగారకుడి సంచారం వల్ల సింహరాశివారికి బాగా కలిసి వస్తుంది. వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. డబ్బు వస్తుంది. కొంత ఖర్చు కూడా పెరుగుతుంది. మీరు చేసిన కృషికి మీరు ప్రశంసలు పొందుతారు. సింహ రాశి వారు ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభపడతారు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. మీరు దాని నుంచి ప్రయోజనం పొందుతారు.

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు