Fruits for Blood Pressure Control: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు ఉపయోగపడే పండ్లు ఇవే!
- Fruits for Blood Pressure Control: రక్తపోటు (Blood Pressure) తగ్గేందుకు, నియంత్రణలో ఉండేందుకు కొన్ని రకాల పండ్లు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
- Fruits for Blood Pressure Control: రక్తపోటు (Blood Pressure) తగ్గేందుకు, నియంత్రణలో ఉండేందుకు కొన్ని రకాల పండ్లు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
(1 / 6)
ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు (High Blood Pressure)తో బాధపడుతున్నారు. అయితే రక్తపోటును తగ్గించుకునేందుకు, కంట్రోల్‍లో ఉంచుకునేందుకు కొన్ని రకాల పండ్లు తినడం తోడ్పడుతుంది. (unsplash)
(2 / 6)
అయితే, డాక్టర్లు సూచించిన మందులను వేసుకుంటూ, జాగ్రత్తలను తీసుకుంటూనే ఈ పండ్లను తినాలి. ఇవి తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.(unsplash)
(3 / 6)
Banana: అరటి పండులో పొటాషియమ్, మెగ్నిషియమ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉండేందుకు అరటి పండు సాయపడుతుంది. (unsplash)
(4 / 6)
Watermelon: పుచ్చకాయలో సోడియం తక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియమ్, లైకోపెన్, యాంటీయాక్సిడెంట్లు కూడా ఈ పండులో ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పుచ్చకాయ తినడం తోడ్పాటునందిస్తుంది. (unsplash)
(5 / 6)
Pomegranate: ఏసీఈ ఎంజైమ్ తక్కువగా ఉండేందుకు దానిమ్మ పండు ఉపకరిస్తుంది. దీంతో ఈ పండును తింటే బీపీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. (unsplash)
ఇతర గ్యాలరీలు