Water with Empty Stomach: ఉదయానే ఖాళీపొట్టతో ఒక గ్లాసు నీరు తాగడం వల్ల వచ్చే మార్పులు ఇవే-these are the changes that happen when you drink a glass of water early in the morning on an empty stomach ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Water With Empty Stomach: ఉదయానే ఖాళీపొట్టతో ఒక గ్లాసు నీరు తాగడం వల్ల వచ్చే మార్పులు ఇవే

Water with Empty Stomach: ఉదయానే ఖాళీపొట్టతో ఒక గ్లాసు నీరు తాగడం వల్ల వచ్చే మార్పులు ఇవే

Apr 24, 2024, 03:35 PM IST Haritha Chappa
Apr 24, 2024, 03:35 PM , IST

  • Water with Empty Stomach: ఉదయాన్నే నిద్రలేచి పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇలా ఖాళీ పొట్టతో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

(1 / 10)

పరగడుపున ఖాళీ పొట్టతో నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

(2 / 10)

 మేల్కొన్న వెంటనే  జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది. ఈ సమయంలో నీరు శరీరంలోకి వెళితే, అది శరీరంపై కొన్ని ప్రత్యేక ప్రభావాలను చూపుతుంది.

(3 / 10)

మలబద్ధకం సమస్యలు: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.  అంతే కాదు పొట్టలోని వివిధ రకాల కలుషిత పదార్థాలు బయటకు పోతాయి. పొట్ట పరిశుభ్రంగా మారుతుంది.

(4 / 10)

టాక్సిన్స్ ను తగ్గిస్తుంది: నిద్రపోయే సమయంలో వివిధ రకాల టాక్సిన్స్ రాత్రంతా మన పొట్టలో చేరుతాయి. ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగితే అవి విసర్జన ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల బరువును కూడా  తగ్గిస్తుంది. వివిధ రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

(5 / 10)

ఆకలిని పెంచుతుంది: వేడి కారణంగా ఆకలి వేయదు. అలాంటి వారు ఖాళీ పొట్టతో నీరు త్రాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఆకలిని కూడా పెంచుతుంది. 

(6 / 10)

చర్మానికి మంచిది: రాత్రంతా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి, ఇది శరీరానికి చాలా హానికరం. అదే సమయంలో ఇది చర్మానికి హానికరం, ఉదయాన్నే నీరు త్రాగటం ద్వారా శరీరం నుండి దానిని తొలగించే అవకాశం ఉంది. ఫలితంగా మన చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది.

(7 / 10)

మైగ్రేన్ సమస్యలు: చాలా మందికి నిద్రలేచిన తర్వాత తలనొప్పి మొదలవుతుంది. ఇలాంటప్పుడు ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రాత్రంతా నీరు శరీరంలోకి వెళ్లదు, అందుకే ఉదయాన్నే తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.  

(8 / 10)

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కాబట్టి, శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. 

(9 / 10)

అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఫలితంగా వారి శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బరువు చాలా నియంత్రణలోకి వస్తుంది.  

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు